వలలో చిక్కిన కొండ చిలువ

4 Sep, 2019 11:16 IST|Sakshi
చెరువులో వలలో చిక్కిన కొండచిలువ

సాక్షి, బాల్కొండ: బాల్కొండ అలీం చెరువులోని చేపలు బయటకు వెళ్లకుండా అలుగుకు కట్టిన వలలో పెద్ద కొండ చిలువ చిక్కింది. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వల దగ్గరికి వెళితే బుసలు కొట్టడంతో వలలోనే బంధించారు. ఈ చెరువులో ఇప్పటి వరకు 8 కొండ చిలువలను చంపినట్లు మత్స్యకారులు తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పూడికతీత పనులు సక్రమంగా చేపట్టలేదన్నారు. పిచ్చి మొక్కలు అధికంగా ఉండడంతో చెరువు కొండ చిలువలకు ఆవాసంగా మారిందని చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మావోయిస్టు దంపతుల లొంగుబాటు

ప్రత్యేకత చాటుకుంటున్న ’మేఘా’ 

సొంత తమ్ముడినే ట్రాక్టర్‌తో గుద్ది..

నూతన ఇసుక  పాలసీ

ప్రాణాలు తీసిన సెల్‌ఫోన్‌ గొడవ..!

పది టీఎంసీలకు పడిపోయిన ‘ఎల్లంపల్లి’

మళ్లీ వరదొచ్చింది!

ముచ్చటగా మూడేళ్లకు..!

రెండు రోజులు నిర్వహించాలి..!

ఠాణాలో మళ్లీ వసూళ్లు!

హరీశ్‌రావు సీఎం కావాలంటూ పూజలు

‘యూరియా’ పాట్లు

మత్తడి కోసం గ్రామాల మధ్య ఘర్షణ

ఎరువు కోసం ఎదురుచూపులు..

మంజీరకు జలకళ

మిట్టపల్లికి.. హరీశ్‌రావు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

గణేష్‌ మండపంలో అగ్నిప్రమాదం

‘తోటపెల్లి’ వరప్రదాయిని

మహిళా మంత్రులు లేనందునే మహిళా గవర్నర్‌ 

చార్మినార్‌ జోన్‌లో.. వికారాబాద్‌

కేసీఆర్‌ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు

రాష్ట్రంలో డెంగీ ఎమర్జెన్సీ!

ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

బదిలీ సిఫారసుపై న్యాయవాదుల భగ్గు

జేఈఈ మెయిన్‌ మారింది!

‘శిఖర’ సమానం

సత్వరమే కొత్త గనులు ప్రారంభించాలి 

అది నా వ్యక్తిగత జీవితంలో భాగం..

చైన్‌ దందా..

పల్లెలు మారితీరాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యాక్షన్‌... కట్‌

దసరా రేస్‌

లుక్కు... కిక్కు...

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం