అందంగా ఉన్నానా!

5 Dec, 2015 23:54 IST|Sakshi
అందంగా ఉన్నానా!

అద్దం కనిపిస్తేచాలు చూసుకోవడం  అందరికీ అలవాటు. అయితే  పక్షులు కూడా అద్దం కనిపిస్తే ఓ లుక్ వేస్తున్నాయి. జహీరాబాద్‌లోని అతిథి గృహం వద్ద పార్కింగ్ చేసిన బైక్‌పైఓ టర్కీ కోడి అద్దం కనిపించగానే కొద్ది సేపు అలాగే ఉండిపోయింది. అద్దంలో తన ముఖం చూస్తూ తలను అటుఇటు తిప్పుతూ చూసింది.     
                                                                                      -  జహీరాబాద్ టౌన్

 

>
మరిన్ని వార్తలు