నడ్డా తెలియకపోవడం విడ్డూరం: దత్తాత్రేయ 

21 Aug, 2019 06:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2016లో నడ్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటు, ఫార్మా ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు కలిసి విన్నవించిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రజాసేవలో ఉన్న నేత తెలియకపోవడం మీ రాజకీయ అజ్ఞానానికి మచ్చుతునక అన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హెచ్‌సీయూలో ఉద్రిక్తత 

రాష్ట్రపతితో గవర్నర్‌ భేటీ

నేడు, రేపు రాష్టంలో మోస్తరు వర్షాలు 

రాష్ట్రంలో కార్లు, బైక్‌ల దూకుడు

చెరువు ఎండిపాయే..

కృష్ణమ్మ తియ్యగా..గోదావరి చప్పగా..! 

మల్టీ‘ఫుల్‌’ చీటింగ్‌

మళ్లీ ‘ఆరోగ్యశ్రీ’ 

‘ప్రక్షాళన’ ఏది?

స్వీట్‌ బాక్సుల్లో రూ.1.48 కోట్లు

అడ్డంగా దొరికిపోయిన భగీరథ అధికారులు

కేటీఆర్‌కు నడ్డా ఎవరో తెలియదా?

23న రాష్ట్రానికి అమిత్‌ షా రాక

ఈనాటి ముఖ్యాంశాలు

సీఎం, మంత్రుల పేరిట పార్సిల్స్‌ కలకలం

‘తెలంగాణలో మానవ హక్కులు లేవా..?’

బ్రదర్‌ అనిల్‌ కుమార్‌కు ఊరట

విసిగిపోయాను..అందుకే ఇలా..

‘కేటీఆర్‌ ప్రాస కోసం గోస పడుతున్నారు’

అశ్లీల వెబ్‌సైట్ల బరితెగింపుపై ఆగ్రహం

‘ఇందూరుకు నిజామాబాద్‌ పేరు అరిష్టం’

మల్లన్న సాగర్‌ : హైకోర్టు సంచలన తీర్పు

‘మీ సేవ’లో బయోమెట్రిక్‌ విధానం

ప్రశ్నార్థకంగా ఖరీఫ్‌!

వాటర్‌ హబ్‌గాచొప్పదండి

ఆపరేషన్‌ లోటస్‌!

విధి మిగిల్చిన విషాదం

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..

రాష్ట్ర ప్రభుత్వానివి ఏకపక్ష విధానాలు

అంగట్లో మెడికల్‌ కళాశాల పోస్టులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను

దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు

సౌత్‌ క్వీన్‌కు కత్తెర్లు

కిర్రాక్‌ లుక్‌

మా సినిమా కొనని.. కొన్న మిత్రులకు ధన్యవాదాలు