‘కొడుకును సీఎం చేసేందుకే సెక్రటేరియట్‌ కూల్చివేత’

5 Sep, 2019 13:37 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాటిచ్చి మోసం చేశారని..  సీఎం కేసీఆర్‌ను బీజేపీ నేత గడ్డం వివేకానంద విమర్శించారు. జిల్లాలోని వెన్నెల మండల కేంద్రంలో అక్రమ కేసులకు గురైన 12 మంది బీజేపీ కార్యకర్తలను ఎంపీటీసీ హరీశ్‌గౌడ్‌ ఇంటిలో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ న్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ తన కొడుకును ముఖ్యంత్రిని చేయటం కోసం సెక్రటేరియట్‌ను కూల్చి వేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ కేసీఆర్‌ ఓ తుగ్లక్‌ ముఖ్యమంత్రిగా వ్యవహిరిస్తున్నారని మండిపడ్డారు.

అదేవిధంగా సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రతిభావంతులైన ఇంజనీర్లతో కాకుండా.. తనకు తొత్తులుగా వ్యవహరించే రిటైర్డ్ ఇంజనీర్లతో పని చేయిస్తూ ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తుమ్మిడిహెట్టి నుంచి ప్రవహించే ప్రాణహిత నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులో పోస్తూ, మూడు మీటర్ల ఎత్తులో నీటిని పంపిణీ చేసూ ప్రభుత్వ సొమ్ముని దుబారా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసులందరినీ తన పార్టీ  కార్యకర్తల్లా పనిచేయించుకుంటూ బీజేపీ నాయకులపై అక్రమంగా కేసులను వేస్తున్నారని వివేకా విమర్శించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నెన్నెలలో ఆధిపత్య పోరు..! 

కేసీఆర్ ముందు మీ పప్పులు ఉడకవు!

‘ఏ సర్పంచ్‌కు రాని అదృష్టం మీకు వచ్చింది’

మెరిసి మాయమైన సాయిపల్లవి

‘ఉత్తమ’ సిఫారసులు!

ఎరువు.. కరువు.. రైతులకు లేని ఆదరువు

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఫుట్‌పాత్‌ టైల్స్, టాయిలెట్లు

డెంగీ డేంజర్‌..వణికిస్తున్నఫీవర్‌

గణపయ్యకూ జియోట్యాగింగ్‌

మందుబాబులకు కిక్కిచ్చే వార్త!

భార్య మృతి తట్టుకోలేక..

అభివృద్ధిని ఓర్వలేకనే విమర్శలు 

గ్రేటర్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీ

టెక్నికల్‌ గణేషా..!

సిరిసిల్లలో జేఎన్‌టీయూ ఏర్పాటు

హోంవర్క్‌ చేయలేదని

కోదాడలో గొలుసుకట్టు వ్యాపారం..!

ఆన్‌లైన్‌లో ‘డిగ్రీ’ పాఠాలు

ఫీవర్‌లో మందుల్లేవ్‌..

వ్యాధులపై ఆందోళన చెందవద్దు

డెంగీతో చిన్నారి మృతి

అమ్రాబాద్‌లో అధికంగా యురేనియం

బల్దియాపై బీజేపీ కార్యాచరణ

ఆగని.. అవుట్‌ సోర్సింగ్‌ దందా! 

కిరోసిన్‌ ధరల మంట

సార్‌ వీఆర్‌ఓకు డబ్బులిచ్చినా పని చేయలేదు

జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలి

కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయం

బర్త్‌ డే కేక్‌ తిని.. కుటుంబంలో విషాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా నుండి మీ అయ్యి పదకొండేళ్లు : నాని

‘పిల్లలు కనొద్దని నిర్ణయించుకున్నా!’

‘వాల్మీకి’లో మరో గెస్ట్‌!

‘నీ మతం ఏంటో గుర్తుందా లేదా?’

ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ నోట్‌బుక్స్‌ తీస్తాను..

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?