‘విద్యుత్‌’పై శ్వేతపత్రం ఇవ్వాలి

31 Aug, 2019 02:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విద్యుత్‌ సంస్థల కొనుగోళ్లు, ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సంస్థల అవకతవకతలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశిస్తే ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్‌ అంటోందని, సమాఖ్య వ్యవస్థలో ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌రంగంపై శుక్రవారం ఇక్కడ బీజేపీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించింది.

తెలంగాణ సర్కార్‌ విద్యుత్‌ కొనుగోళ్ల కోసం ఓపెన్‌ బిడ్డింగ్‌లకు వెళ్లకుండా, బయటి మార్కెట్‌ నుంచి నేరుగా రూ.4.50 – 5.50లకు యూనిట్‌ చొప్పున స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకుందని లక్ష్మణ్‌ ఆరోపించారు. రెండేళ్లుగా విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ పని చేయడంలేదని అన్నారు.  రాష్ట్ర సర్కార్‌ అవినీతిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని, స్పందన లేకుంటే కేంద్ర హోంమంత్రిని, రాష్ట్రపతిని కలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్‌ అధికారులకు 10 నెలలుగా ఈ సర్కార్‌ ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం ఏమిటని ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్‌ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్ణారావు ప్రశ్నించారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియా బూచోళ్లు..

10 ఎకరాలకే ‘రైతుబంధు’

పల్లెకు 30 రోజుల ప్లాన్‌ ! 

మెడికల్‌ సీట్లలో భారీ దందా

అడ్డదారిలో యూఏఈకి..

‘తక్షణమే తవ్వకాలు ఆపాలి’

ఈనాటి ముఖ్యాంశాలు

ఎస్సై చిత్రహింసలు: ఢిల్లీలో ఫిర్యాదు

కేసీఆర్‌.. మాతో రండి. చూసొద్దాం

ప్రేమ వేధింపులకు బలైన బాలిక

‘మంత్రి ఈటలకు బీజేపీ సంఘీభావం’

‘టీఆర్‌ఎస్‌లో ఓనర్ల చిచ్చు మొదలైంది’

సింగరేణికి సుప్రీం కోర్టు మొట్టికాయలు!

లక్షలకు లక్షలు ఎందుకు ఇస్తున్నారు?

కోమటిరెడ్డి అరెస్ట్‌.. భువనగిరిలో ఉద్రిక్తత

రేణుకా చౌదరికి నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌

వీఆర్వో కాలర్‌ పట్టుకున్న మహిళ, మెట్లపై నుంచి..

పవర్‌ రీచార్జ్‌!

నిఘా సాగర్‌

భలే చాన్స్‌

వరల్డ్‌ డిజైన్‌ షోకి సిటీ ఆతిథ్యం

ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి

వైద్యులూ... తీరు మార్చుకోవాలి: ఎర్రబెల్లి

జూరాలకు ఏడాదంతా నీళ్లు!

‘మట్టి గణపతులనే పూజిద్దాం’

ఉద్యమ బాటలో సీపీఎస్‌ ఉద్యోగులు

మోరీల్లో పడేది టీఆర్‌ఎస్‌ కార్యకర్తల తలలు కాదు...

హైస్పీడ్‌ ట్రైన్‌లో కేటీఆర్‌!

కేటీఆర్‌ పర్యటనలో అపశృతి.. టీఆర్‌ఎస్‌ నేతకు గాయాలు

గడువులోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు: జూపల్లి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మీ... ద రాకెట్‌

అసలు సంగతి ఏంటి?

వయసుని గెలిచారు

ఫారిన్‌లో స్టెప్పులు

స్పెషల్‌ రోల్‌

ఫుల్‌ స్పీడ్‌