అంధులు అద్భుతాలు సృష్టిస్తారు..

22 Mar, 2014 00:37 IST|Sakshi
అంధులు అద్భుతాలు సృష్టిస్తారు..

నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : అవకాశాలు కల్పిస్తే అంధులు ఇతరులు ఎవ్వరికీ తీసిపోరని అద్భుతాలు సృష్టించడంలో సమర్థతను చాటుకుంటారని జిల్లా విద్యాశాఖాధికారి పి. మదన్‌మోహన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ అంధుల పాఠశాలలో జరిగిన స్వపరిపాలన దినోత్సవంలో ఆయన మాట్లాడారు.
 
  చిన్నారుల బోధనను చూసి అభినందించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. పదవ తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్లను అందజేశారు. ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. డీఈఓ కె. వరుణ్, ఎంఈఓగా పి. సంఘవి, హెచ్‌ఎంగా బి. గణేష్, వ్యవహరించారు. డ్వాబ్ ప్రధాన కార్యదర్శి చొక్కారావు పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భూగర్భ ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం

రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

వివాహ చట్టంతో సమన్యాయం

డిపో ఎప్పుడో?

‘కామాంధుడిని శిక్షించే వరకు.. దహనం చేయం’

‘పానీ’ పాట్లు

ప్రతి పశువుకూ ఆరోగ్యకార్డు

రెవెన్యూ ప్రక్షాళన!

కన్నూరులో కన్నాలెన్నో!

కుర్చీలాట

హన్మకొండలో ఘోరం : 9 నెలల పసికందుపై..

గుత్తాధిపత్యానికి చెక్‌

మూడో టీఎంసీకి ‘పైప్‌లైన్‌’ క్లియర్‌

సంరక్షణే సవాల్‌!

కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టించొద్దు 

చదవడం.. రాయడం!

వసూళ్ల ఆగలే

ఇక సెన్సెస్‌–2021

సారూ.. చదువుకుంటా! 

విదేశాలకూ దైవ ప్రసాదం 

గుట్కాపై నిషేధమేది? 

పార్లమెంటులో ‘జై తెలంగాణ’

మరో 4 రోజులు సెగలే..

మందులు కావాలా నాయనా!

బాధ్యత ఎవరిది..?

ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం

అభివృద్ధి జాడేది

రైతుకు భరోసా

వేగానికి కళ్లెం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రభాస్‌ నెక్ట్స్ ఎవరితో..?

రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమా ప్రారంభం

‘సంపూ’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే!

రెక్కల సివంగి

ఏడేళ్లుగా ఇదే ఫిట్‌నెస్‌తో ఉన్నా!

ఫ్లాప్ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌ తేజ్‌!