దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

26 Sep, 2019 06:34 IST|Sakshi

10 మందికి తీవ్ర గాయాలు

సుర్యాపేట ఆసుపత్రికి తరలింపు

సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా వద్ద ఓ దివాకర్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.దురాజ్ పల్లి వద్ద ఏపీ కి చెందిన దివాకర్ ట్రావెల్స్ (Ap02 TC 7695)బస్సు అదుపు తప్పి జాతీయ  రహదారిపై పల్టీ కొట్టింది. వైజాగ్ నుండి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమం గా ఉంది. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణంగా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బోల్తా పడిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సర్పంచ్‌ల మెడపై .. ‘ప్రణాళిక’ కత్తి! 

పోలీస్‌ ఫలితాల్లో నల్లగొండ జిల్లాదే పైచేయి

‘సీతారామ’ పూర్తి చేయిస్తా

16 ఏళ్లయినా.. ప్రచారమేది..? 

మహబూబ్‌నగర్‌లో ఉల్లి..లొల్లి!

మహబూబ్‌నగర్‌లో సిండికేట్‌గాళ్లు

ఆ గ్రామంలో 30 మందికి పోలీసు ఉద్యోగాలు

ఏంది ఈ రోడ్డు ? ఎలా వెళ్లేది !

'ఎంపీ అరవింద్‌ పచ్చి అబద్ధాల కోరు'

రామన్న రాక కోసం..

వందేళ్లలో ఇంత వర్షం ఎప్పుడూ లేదు:కేటీఆర్‌

సొంతపిన్నిని చంపినందుకు జీవిత ఖైదు

తన అంత్యక్రియలకు తానే విరాళం

కొడుకులు పట్టించుకోవడం లేదని..

‘మిడ్‌ మానేరు’ ఎందుకు నింపడం లేదు'

‘లాలూ’కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది'

ఇదేనా మాతాశిశు సంక్షేమం!

చెంబురాజు..చెత్తరాజు...దొంగరాజు!

ప్రభుత్వ స్కూల్‌లో గూగుల్‌ ల్యాబ్‌

యాదాద్రికి మాస్టర్‌ ప్లాన్‌!

ఆల్‌టైమ్‌ హై రికార్డు

టీఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రజలకు లాభం

హైదరాబాద్‌ని వదలని వాన..

అక్టోబర్‌ 29 వరకు టెన్త్‌ ఫీజు గడువు  

ఇస్రో శాస్త్రవేత్త కేవీసీరావు కన్నుమూత 

కటాఫ్‌ మార్కుల్లో వ్యత్యాసాలు.. 

మిషన్‌ భగీరథకు జాతీయ జల్‌ మిషన్‌ అవార్డు 

మద్యం లైసెన్సులు పొడిగింపు 

‘ఇంటర్‌’లో ఈసారి తప్పులు దొర్లనివ్వం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!

టీజర్‌ చూసి థ్రిల్‌ ఫీలయ్యాను : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

ఎవరేమనుకుంటే నాకేంటి!

ఇన్నాళ్లూ నవ్వించి..ఇప్పుడు ఏడిపిస్తున్నాడు

వివేక్‌పై అభిమానుల ఆగ్రహం

నోటీసులు వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు