ప్రచారాల్లోనే చూడాలి..

10 Nov, 2018 09:50 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: ఎన్నికల ప్రచారాల్లోనే చూడాలి మన రాజకీయ నాయకుల వేశాలు, చూసిన తెలియును వారి అందాలు. ప్రస్తుతం ఏ రాజకీయ నేతలను చూసిన వింత వింత వేశాలు వేసి ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. అలాంటి కొంత మంది నాయ​‍కులు,వారి అభిమానులు కింద ...

అభిమానం మాస్కుల రూపంలో...


తొర్రూరు మండలం టీక్యాతండాలో ప్రచారానికి వచ్చిన టీఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి కోసం పాఠశాల వదిలిన తర్వాత తల్లిదండ్రులతో కలిసి మాస్కులతో వచ్చిన చిన్నారులు

బోనమెత్తిన సీతక్క


ఓటాయి గ్రామానికి వచ్చిన సీతక్కకు మహిళలు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. సీతక్క వారితో బోనమెత్తుకుని నడిచారు

ఎన్ని‘కల’ కోలాటం


ఏనుమాముల 12వ డివిజన్‌ పరిధిలోని చాకలి ఐలమ్మనగర్‌లో మహిళలతో కలిసి కోలాటం వేస్తున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌

రూపురేఖలు మారుస్తా...


చిట్యాల మండలం నైన్‌పాకలో కుమ్మరి సారె తిప్పుతున్నటీఆర్‌ఎస్‌ భూపాలపల్లి అభ్యర్థి మధుసూదనాచారి 
 

మరిన్ని వార్తలు