తహసీల్దారు దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

25 Sep, 2019 05:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేశంపేట తహసీల్దార్‌ లావణ్య, ఆమె భర్త మున్సిపల్‌ అడ్మిని్రస్టేషన్‌ రీజనల్‌ డైరెక్టర్‌ నూనావత్‌ వెంకటేశ్వర్‌ నాయక్‌లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. వీరిద్దరూ ఏసీబీ దాడుల్లో వేర్వేరుగా లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వీరి బినామీలైన హయత్‌నగర్‌కు చెందిన బి.నాగమణి, సూర్యాపేట జిల్లా కపూరియా తండాకు చెందిన వి.హుస్సేన్‌ నాయక్‌ ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు దాదాపుగా రూ.1.33 కోట్ల ఆస్తులను అదనంగా కలిగి ఉన్నారని గుర్తించారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న లావణ్యను మంగళవారం అధికారులు ఏసీబీ ఫస్ట్‌ అడిషనల్‌ స్పెషల్‌ జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. భర్త వెంకటేశ్వర్‌ ఇప్పటికే జ్యుడీíÙయల్‌ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శరద్‌పవార్‌పై మనీల్యాండరింగ్‌ కేసు 

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌

భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

షర్టు పట్టుకుని ఈడ్చి.. పొలాల వెంట పరిగెత్తిస్తూ..

ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యం

రసూల్‌పురాలో దారుణం

హడలెత్తిస్తున్న మైనర్లు

ఫోన్‌ చేసి ఓటీపీ తీసుకుని...

రూ. 500 కోసమే హత్య

నిజం రాబట్టేందుకు పూజలు

సీబీఐ పేరుతో జ్యోతిష్యుడికి టోకరా

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు

అత్తింటి ఆరళ్లకు యువతి బలి

అమ్మ ఎక్కడుంది నాన్నా?! 

ఆడపిల్ల పుట్టిందని కుమార్తెను చంపేశారు..

శీలానికి వెల కట్టారు..

అక్రమార్జనలో ‘సీనియర్‌’ 

కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం 

ఆగని తుపాకుల మోత! 

కనిపించని కనుపాపలు!

కుందూలో మూడో మృతదేహం లభ్యం 

రక్షించేందుకు వెళ్లి..

ప్రియురాలితో కలిసుండగా పట్టుకుని..

రైల్వే ప్రయాణికుడి వేషంలో చోరీలు

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ఉద్యోగం పేరుతో ఘరానా మోసం

బాలిక అపహరణ.. సామూహిక లైంగిక దాడి

రైల్వే టికెట్‌ కౌంటర్‌లో చోరీ

బాలిక అపహరణ..సామూహిక లైంగిక దాడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడవుల్లో వంద రోజులు!

ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సింది

బ్రేకప్‌!

మంచి సినిమాని ప్రోత్సహించాలి

దాదా.. షెహెన్‌షా

కొత్త కథాంశం