జల వివాదాలపై కదిలిన కేంద్రం

25 Oct, 2019 01:20 IST|Sakshi

నవంబర్‌ 11న దక్షిణాది రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం..రాష్ట్రానికి లేఖ

తెలంగాణ, తమిళనాడు, ఏపీలతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల్లోని జల వివాదాలపై కేంద్రం దృష్టి పెట్టింది. జల సమస్యలపై ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను చక్కబెట్టడం, కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానంపై రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించడం, వాటి పరిష్కారాలు, గ్రామీణ తాగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై చర్చించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్‌ 11న హైదరాబాద్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి పర్యటనపై గురువారం తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. కృష్ణా, గోదావరి, కావేరి నదులకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వ హయాంలో ఒకసారి సమావేశం జరిగింది. గతేడాది ఫిబ్రవరి 20న జరిగిన ఈ భేటీకి అప్పటి కేంద్ర జలవనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి అర్జున్‌ మేఘ్‌వాల్‌ హాజరయ్యారు. ఈ భేటీ సందర్భంగానే కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత క్రమంగా తగ్గిపోతోందని, భవిష్యత్తులో గోదావరి నదిపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరాన్ని తెలంగాణ నొక్కి చెప్పింది.గోదావరిలో నీరు ఎంత ఉందనే విషయంపై హైడ్రాలజీ సర్వే నిర్వహించాలని, తర్వాత మిగులు నీరు ఉంటేనే నదుల అనుసంధానంపై కేంద్రం ఆలోచించాలని సూచించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మేయో క్లినిక్‌తో ఏఐజీ ఒప్పందం

'వారి ధనబలం ముందు ఓడిపోయాం'

భారీ వర్షం.. ఆస్పత్రిలోకి వరద నీరు

ఈనాటి ముఖ్యాంశాలు

భావోద్వేగానికి లోనైన పద్మావతి

కేసీఆర్‌ వ్యాఖ్యలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ కౌంటర్‌

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

రోజూ పెడబొబ్బలు.. ఆ పార్టీకి డిపాజిటే గల్లంతైంది : కేసీఆర్‌

హుజుర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం ఇలా...

ఉత్తమ్‌ ప‌ని అయిపోయిన‌ట్టేనా ?

హుజుర్‌నగర్ ఓటర్లు పట్టించుకోలేదా?

కారు జోరు.. రికార్డు బద్దలు కొట్టిన సైదిరెడ్డి

ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

పనికిరాని వస్తువులుంటే ఇవ్వండి..

తెలంగాణ ఐఏఎస్‌లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

అన్నదాతలకే అన్నం పెట్టే సద్దిమూట

కాంగ్రెస్‌ కంచుకోటలో గులాబీ రెపరెపలు

నగరంలో నేడు

ఫ్రెంచ్‌ వాల్‌పై.. సిటీ చిత్రం

హుజూర్‌నగర్‌ అప్‌డేట్స్‌ : కేటీఆర్‌ ట్వీట్‌

ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకో

గతుకుల రోడ్లపై హ్యాపీ జర్నీ..

మందలించారని విద్యార్థుల బలవన్మరణం 

అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు

గనులు ఆర్థిక వ్యవస్థను మార్చేస్తాయి

80 కిలోల గంజాయి పట్టివేత

మున్సి‘పోల్స్‌’కు సిద్ధం కండి

నిర్మాత బండ్ల గణేష్‌ అరెస్ట్‌

కేంద్ర సర్వీసులకు అకున్‌! 

తొలి ‘తలాక్‌’ కేసు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జాబిలమ్మ ముస్తాబు

సంగీతంలో సస్పెన్స్‌

రాజమండ్రికి భీష్మ

చలో కేరళ

మరో రీమేక్‌లో...

మీటూ మార్పు తెచ్చింది