బయ్యారంలో చైన్‌స్నాచర్ అరెస్ట్

27 Oct, 2015 15:20 IST|Sakshi

బయ్యారం (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలో గత కొంత కాలంగా వరుస చైన్ స్నాచింగులకు, దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 12 తులాల బంగారం, 57 తులాల వెండి, మరో బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు