హైదరాబాద్‌కు చరితారెడ్డి మృతదేహం 

5 Jan, 2020 11:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఎల్ల చరితారెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరింది. ఆదివారం ఉదయం ఆమె మృతదేహాన్ని నేరేడ్‌మెట్‌లోని రేణుకా నగర్‌కు తీసుకు వచ్చారు.  గత నెల 27వ తేదీన అమెరికాలోని మిచిగావ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చరితా రెడ్డి దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే అమెరికాలోఅవయవదాన ప్రక్రియ ముగిసింది. 

అనంతరం అమెరికా నుంచి విమానంలో దుబాయ్‌ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఇవాళ ఉదయం మృతదేహం చేరుకుంది. అక్కడ నుంచి చరితా రెడ్డి నివాసానికి మృతదేహాన్ని తరలించారు. స్థానిక శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కాగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు, కార్పొరేటర్లు రేణుకా నగర్‌లోని చరితారెడ్డి ఇంటికి శనివారం వెళ్లి ఆమె తండ్రి చంద్రారెడ్డి, తాతా మల్లారెడ్డితోపాటు ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. 

చదవండి:

చరితారెడ్డిపై విధి చిన్నచూపు..

అమెరికాలో హైదరాబాద్ యువతి దుర్మరణం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిజామాబాద్‌ పురపాలికల్లో తేలిన ఓటర్ల లెక్క

మెదక్‌లో మున్సిపల్‌ రిజర్వేషన్ల ఖరారు

కట్నం కోసం వేధింపు.. ప్రేమికుడిపై క్రిమినల్‌ కేసు

మున్సిపల్‌ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు.. 

ఆదిలాబాద్‌లో మున్సిపల్‌ ఓటర్‌ జాబితా విడుదల

కరీంనగర్‌ మేయర్‌ బీసీలకే..?

వరంగల్‌ జిల్లాలో తొలి మున్సిపాలిటీ ప్రస్థానం

నల్లగొండలో ఓటరు జాబితా విడుదల

మహబూబ్‌నగర్‌లో ‘పుర’ ఓటర్ల జాబితా విడుదల

ఓటర్ల తుది జాబితా విడుదల

దేశ భద్రత కోసమే ఎన్‌ఆర్‌సీ బిల్లు: ప్రహ్లాద్‌ మోదీ

‘ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అవార్డు’ అందుకున్న అంజలి

మేడారం జాతరకు 4 వేల బస్సులు

కుక్కలపై ఉన్న శ్రద్ధ పిల్లలపై ఏదీ?

కాగితం ముక్క కూడా అనుమతించం!

సమాచారం.. బూడిదవుతోంది..

ఆత్మగౌరవంతోపాటు ఆర్థికాభివృద్ధి..

తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ యంత్రాంగం 

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై రాకపోకలు షురూ!

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణే ముందు..

బీసీలకు 31 శాతం!

వైద్యరంగంలో టెక్నాలజీకి కొదవలేదు: ఈటల

ఓడితే వేటు తప్పదు

‘మున్సిపాలిటీ’ ఓటర్ల తుది జాబితా ప్రకటన

ఇప్పుడంతా మారిపాయె..

రుణసంస్థలకు రాష్ట్రం తాకట్టు

రాజుకు మంచి జరగాలంటూ దేవుడికి భూ దానం

దేశంలోనే ఉత్తమంగా తెలంగాణ పోలీస్‌

అశ్వత్థామరెడ్డికి చుక్కెదురు...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంగీత్‌ వేడుకల్లో బిగ్‌బాస్‌ భామ

అనిల్‌కు కంగ్రాట్స్‌: మహేశ్‌బాబు

మహేశ్‌ అభిమానులకు నిరాశ

గుత్తా జ్వాల ప్రియుడితో ప్రియా రొమాన్స్‌

నేనింకా ఆ స్థాయికి వెళ్లలేదు

సమస్యలను పరిష్కరించడమే గిల్డ్‌ టార్గెట్‌