పొలం పనుల్లో ఎమ్మెల్యే బిజీ

22 Aug, 2019 10:02 IST|Sakshi

సాక్షి, గంగాధర(కరీంనగర్‌) : ప్రజా సమస్యల పరిష్కారం, పలు అభివృద్ధి కార్యక్రమాలతో బిజీ  బిజీగా ఉండే చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తన వ్యవసాయ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలోని పొలంలో వరి సాగు పనుల్లో పాల్గొన్నారు. పొద్దున్నే పొలంలోకి ఎడ్లబండిపై నారు జారవేశారు. అనంతరం పొలంలో నారు పంచి వేశారు. ఎమ్మెల్యే పొలం పనులు చేయడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెన్‌గంగను తోడేస్తున్నారు.. 

ప్లాస్టిక్‌ వాడబోమని ఒట్టేశారు..

మారుతి ఏమయ్యాడు..?

బీజేపీ లేకుంటే కవిత  ఎలా ఓడారు?: కిషన్‌రెడ్డి 

అవినీతిని కేసీఆరే  ఒప్పుకున్నారు: జీవన్‌రెడ్డి

24న రాష్ట్రానికి అమిత్‌షా

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

నిదురపోరా తమ్ముడా..

తిరుపూర్‌ స్థాయిలో సిరిసిల్ల

జిల్లాకో ఈఎస్‌ఐ ఆస్పత్రి

శాస్త్రీయంగానే ఎన్నికల ప్రక్రియ

ఇక కమలమే లక్ష్యం! 

ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు! 

ఆకుపచ్చ తెలంగాణ

కొనసాగుతున్న అల్పపీడనం

వీఆర్‌వో వ్యవస్థ రద్దు?

చెన్నమనేని అప్పీల్‌ ఉపసంహరణ 

బాధ్యతల స్వీకరించిన జోయల్‌ ఫ్రీమన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

అక్టోబర్‌లో ఎన్నికలు ఉండవచ్చు: ఉత్తమ్‌

హెల్మెట్‌ పెట్టుకుని పాఠాలు..

కేసీఆర్‌, కేటీఆర్‌లపై విజయశాంతి విసుర్లు

పార్శిల్స్‌ ఘటనపై స్పందించిన పోస్టల్‌ శాఖ

కేసీఆర్‌ 31 జిల్లాల పేర్లు పలకగలరా?

కోమటిబండలో సీఎం కేసీఆర్‌ పర్యటన

హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని కాదు..!

లాంఛనంగా అమెజాన్ క్యాంప‌స్‌ ప్రారంభం

‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది’

వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే జైలుశిక్షే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శంకర్‌దాదాకి డీఎస్‌పీ మ్యూజికల్‌ విషెస్‌ చూశారా?

విశాల్‌తో చిత్రం పేరిట దర్శకుడి మోసం

విలన్‌గానూ చేస్తా

ఓ విద్యార్థి జీవితం

అల.. కొత్తింట్లో...

పండగే పండగ