కమిషనరేట్‌ పరిధిలో సిటీ పోలీస్‌ యాక్ట్‌

10 Oct, 2019 08:08 IST|Sakshi
కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌

సాక్షి, సిద్దిపేట:  జిల్లాలోని కమిషనరేట్‌ పరిధిలో  9వ తేదీ నుంచి సిటీ పోలీస్‌ యాక్టు అమల్లో ఉంటుందని  పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని 22 (1), 22 (2) సిటీ పోలీస్‌ యాక్టు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.  ఈ నెల 15వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించరాదన్నారు. బంద్‌ల పేరిట బలవంతంగా సంస్థలను, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురి చేస్తే  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బతిమాలడం మాని చర్య తీసుకోండి’

కరోనా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి కేసు

అనుమానాస్పదంగా సినీ ఆర్టిస్ట్‌ మృతి

లాక్‌డౌన్‌: దండంపెట్టి చెబుతున్నా..!

కరోనా: ఏ రాష్ట్రం నుంచైనా సరుకులు తెచ్చుకోవచ్చు

సినిమా

కరోనా వైరస్‌ ; నటుడిపై దాడి

కథలు వండుతున్నారు

దారి చూపే పాట

ఆర్‌ఆర్‌ఆర్‌లో..?

హీరోలకు అండగా ఉందాం

రెహమాన్‌కి కోపమొచ్చింది