4వ రోజూ కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పర్యటన

11 Jan, 2015 13:02 IST|Sakshi

వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పర్యటన జిల్లాలో 4వ రోజూ కొనసాగుతోంది. 1764 ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. గత రెండు రోజులుగా జిల్లాలోని మురికివాడల్లో ఆయన  సుడిగాలి పర్యటనలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు