యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి

17 Aug, 2019 19:01 IST|Sakshi

సాక్షి, నల్గొండ : యాదాద్రి ప్రధానాలయ పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించేందుకు శనివారం ఆయన యాదాద్రిలో పర్యటించారు. అనంతరం యాదాద్రి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష జరిపారు. ప్రధానాలయ పనులు ఇంకా పూర్తికాకపోవటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారని, పనులు వేగవంతం చేయటానికి ఇబ్బందులేంటని అధికారులను ప్రశ్నించారు. నిర్మాణ పనులకు తక్షణం రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరిలో మహాసుదర్శన యాగం నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా

సీఎం కేసీఆర్‌తో కోమటిరెడ్డి భేటీ

ముగ్గురు పార్థి గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్‌

లక్ష్మీపూర్‌ పంప్‌హౌజ్‌ అరుదైన ఘనత

పోంజీ కుంభకోణం కేసులో ఈడీ దూకుడు

జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తివేత

నెలాఖరుకు కొత్త ఎంపీడీఓలు

మెదక్‌లో ఫుల్‌ కిక్కు!

మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లు

బాలుడు చెప్పిన కథ అవాక్కయ్యేలా చేసింది!

ఎన్డీ అజ్ఞాత దళ సభ్యుడి అరెస్టు  

ఆరోగ్యశ్రీ అవస్థ

తనను ప్రేమించట్లేదని వీఆర్‌ఏ ఆత్మహత్య

అసదుద్దీన్‌పై చర్యలు తప్పవు

ఫస్టే.. కానీ లాస్ట్‌

అమ్మాయిలు.. అభద్రత!

యాదాద్రిలో సీఎం కేసీఆర్‌.. 

అమ‍్మమ్మాస్‌ చపాతీ  రూ. 7

ఉరుముతున్న యురేనియం: మొదలైతే.. ఇరవై ఏళ్ల దాకా తవ్వకాలు

ఎటుచూసినా వరదే..

చంద్రయాన్‌–2 చూసొద్దాం 

కూలీ టు ప్రొఫెసర్‌

దళారులకు కేరాఫ్‌ రవాణాశాఖ !

భార్య గొంతుకోసి.. తానూ ఆత్మహత్యాయత్నం

పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం

తాటి, ఈత చెట్లను నరికితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు 

కౌంటర్‌ వేయడం కూడా రాదా?

బీజేపీ అంటే వణుకెందుకు?: కె.లక్ష్మణ్‌ 

రైతులు సంతోషంగా ఉన్నారా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

వైరల్‌ అవుతున్న శ్రీరెడ్డి ఫోటో

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

అప్పుడు విలన్‌ రోల్ ఇవ్వలేదు.. కానీ!

సినిమా టైటిల్‌ లీక్‌ చేసిన హీరోయిన్‌

ఆ బాలీవుడ్‌ రీమేక్‌పై నాని కన్ను