కంప్యూటర్‌ గణేశుడు..

6 Sep, 2019 10:38 IST|Sakshi

అమీర్‌పేట: వినాయక వేడుకల్లో భాగంగా అమీర్‌పేటలో కంప్యూటర్‌ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రాజశేఖర్‌ కంప్యూటర్‌ పరికరాలను ఉపయోగించి గణనాథుడిని తయారు చేశారు. పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో వెలసిన ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

మరిన్ని వార్తలు