‘కేసీఆర్‌ అసమర్థతతోనే అసెంబ్లీ రద్దు’

21 Sep, 2018 14:15 IST|Sakshi
కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి

సాక్షి, జగిత్యాల : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అసమర్థతతోనే అసెంబ్లీని రద్దు చేశారని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారని, ఎక్కడ అందించారో చెప్పాలని ప్రశ్నించారు.

శ్రీపాద ఎల్లంపలి​ ప్రాజెక్టు నీరు పైకి పంపకపోవటంతో నాలుగేళ్లలో ప్రాజెక్టుల రీ డిజైన్‌ చేయటం వల్ల లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోయిందని తెలిపారు. కమీషన్ల కక్కుర్తితోనే మిషన్‌ భగీరథ తీసుకొచ్చారని ఆరోపించారు. 1500 కోట్లతోనే ప్రతి గ్రామానికి ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ అందించవచ్చని అన్నారు. 50వేల కోట్ల రూపాయల అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థతతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు 21వేల కోట్లు వెనక్కిపోయాయని ఆరోపించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేటీఆర్‌ చొరవతో సౌదీ నుంచి రాష్ట్రానికి..

పార్ట్‌–బీ తంటా.. ఈ రైతులకేదీ ఊరట! 

కేరళలో ఎస్కేప్‌... శంషాబాద్‌లో అరెస్టు! 

25న రాష్ట్రవ్యాప్తంగా ధర్నా 

పరిహారమివ్వకుండా భూములెలా తీసుకుంటారు? 

రైతుబంధుకు ‘సీలింగ్‌’!

సీనియర్లు వర్సెస్‌ జూనియర్లు 

ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

విద్యార్థులకు త్వరలో ఆన్‌లైన్‌ టీసీలు!

గోదావరి గరిష్ట వినియోగం

ఎదిగినకొద్దీ ఒదిగుండాలి!

‘రిటైర్మెంట్‌’ పెంపు.. ఐఆర్‌పై చర్చ

22 లేదా 23న నైరుతి..

ఒక్క క్లిక్‌తో న్యూస్‌ రౌండప్‌..

ఏసీబీ వలలో బొల్లారం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

హస్తినలో రాజగోపాల్‌రెడ్డి.. కీలక వ్యాఖ్యలు

దాని కోసమే పార్టీలు మారుతున్నారు: మాజీ ఎమ్మెల్యే

కేటీఆర్‌ చొరవ.. 39 మందికి విముక్తి

ఘనంగా ఓయూ 80వ స్నాతకోత్సవం

రాజగోపాల్‌రెడ్డి ఏం మాట్లాడాడో నేను చెప్పను..

జల దోపిడీల

దుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్‌

ఘనపురం.. దయనీయం

కౌలు రైతులపై కరుణేదీ!

ఆర్టీఏలో..అలజడి!

అభివృద్ధికి పెద్దపీట వేస్తా..

ఎగ్‌ వెరీ స్మాల్‌..!

కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ప్రారంభించిన కేసీఆర్‌

వివాహిత ఆత్మహత్యాయత్నం

భూ పంపిణీ పథకం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తండ్రులు చాలా గొప్పవారు

పక్కనోడి జీవితానికి హాని జరగకూడదు

నో బ్రేక్‌.. సింగిల్‌ టేక్‌

గురువుతో నాలుగోసారి

ప్రయాణం మొదలు

హీరో శర్వానంద్‌కు శస్త్ర​ చికిత్స పూర్తి