నిర్వాసితులకు నాగం మద్ధతు

12 May, 2019 16:57 IST|Sakshi
కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి(పాత చిత్రం)

నాగర్‌ కర్నూల్‌ జిల్లా: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు(పీఆర్‌ఎల్‌ఐ)  భూనిర్వాసితులు చేస్తోన్న ఆందోళనకు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి మద్ధతు తెలిపారు. బిజినాపల్లి మండలం వట్టెం గ్రామం వద్ద నిర్మాణమవుతోన్న పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్‌లో భూములు, ఇళ్లు కోల్పోతున్న రైతులు ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకుని హెచ్‌ఈఎస్‌ కంపెనీ ముందు ఆందోళన నిర్వహించారు.

తమ భూములకు, ఇండ్లకు మల్లన్న సాగర్‌ ప్రాజెక్టులో భూనిర్వాసితులకు ఏవిధమైన పరిహారం ఇచ్చారో అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంతో తాను పోరాడతానని నాగం జనార్దన్‌ రెడ్డి తెలిపి సంఘీభావం ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భూగర్భ ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

వివాహ చట్టంతో సమన్యాయం

డిపో ఎప్పుడో?

‘కామాంధుడిని శిక్షించే వరకు.. దహనం చేయం’

‘పానీ’ పాట్లు

ప్రతి పశువుకూ ఆరోగ్యకార్డు

రెవెన్యూ ప్రక్షాళన!

కన్నూరులో కన్నాలెన్నో!

కుర్చీలాట

హన్మకొండలో ఘోరం : 9 నెలల పసికందుపై..

గుత్తాధిపత్యానికి చెక్‌

మూడో టీఎంసీకి ‘పైప్‌లైన్‌’ క్లియర్‌

సంరక్షణే సవాల్‌!

కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టించొద్దు 

చదవడం.. రాయడం!

వసూళ్ల ఆగలే

ఇక సెన్సెస్‌–2021

సారూ.. చదువుకుంటా! 

విదేశాలకూ దైవ ప్రసాదం 

గుట్కాపై నిషేధమేది? 

పార్లమెంటులో ‘జై తెలంగాణ’

మరో 4 రోజులు సెగలే..

మందులు కావాలా నాయనా!

బాధ్యత ఎవరిది..?

ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం

అభివృద్ధి జాడేది

రైతుకు భరోసా

వేగానికి కళ్లెం

జీఎస్‌టీ తగ్గినా ప్రేక్షకులకు ఫలితం సున్నా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రభాస్‌ నెక్ట్స్ ఎవరితో..?

రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమా ప్రారంభం

‘సంపూ’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే!

రెక్కల సివంగి

ఏడేళ్లుగా ఇదే ఫిట్‌నెస్‌తో ఉన్నా!

ఫ్లాప్ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌ తేజ్‌!