టీ.బడ్జెట్‌.. పైన పటారం..లోన లొటారం..

9 Sep, 2019 16:23 IST|Sakshi

వార్షిక బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేతల విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ ‘పైన పటారం..లోన లొటారం’ అన్న చందంగా ఉందని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డి, తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్‌ విమర్శించారు. వారిద్దరూ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. స్వయంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ భూములను అమ్మి ఆయా శాఖలకు డబ్బు కేటాయిస్తామని చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర్రాన్ని కేసీఆర్‌ అప్పులపాలు చేస్తున్నారని మొదట నుంచి కాంగ్రెస్‌ చెబుతూనే ఉందన్నారు.

ప్రభుత్వ భూములు అమ్మడాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందన్నారు. భూముల అమ్మకాలపై.. భవిష్యత్‌ అవసరాలు దృష్టి కోణంలో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. వ్యవసాయ అభివృద్ధి 6.5 శాతం అన్నారని..కానీ రైతుల ఆదాయం పెరగలేదన్నారు. ఎంఎస్పీ కూడా పెరగలేదన్నారు. రుణమాఫీకి ఈ బడ్జెట్‌లో ఆరు వేల కోట్లు కేటాయించారని..38 వేలకోట్ల రుణమాఫీ ఎన్నేళ్లకు చేస్తారని ప్రశ్నించారు. ఏకకాలంలో చేయకపోతే గత అనుభవాలే పునరావృతం అవుతాయన్నారు. రైతుబంధు పథకంలో స్పష్టత లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జబర్దస్త్‌లోని ఆ సన్నివేశాలను తొలగించాలి 

‘విక్రమ్‌’ జాడను కనుక్కోవచ్చేమో గానీ..: విజయశాంతి

ఆ పథకాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయం!

కేసీఆర్‌ తీరుతో రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం..

సీఎం బడ్జెట్‌ ప్రసంగంలో ఆ అంశాలే లేవు : భట్టి

మున్సిపల్‌ అధికారులతో కేటీఆర్‌ సమీక్ష

ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ కాన్‌స్టిస్ట్యూషనల్‌ క్లబ్‌

కేసీఆర్‌ మాట తప్పారు: నాయిని

కేసీఆర్‌ మజ్లిస్‌కు తొత్తుగా మారాడు: లక్ష్మణ్‌

తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట

తెలంగాణ బడ్జెట్‌ అంచనాలు ఇవే

‘ప్రభుత్వ వైఫల్యాలకు బడ్జెట్‌ నిదర్శనం’

సీఎం అడుగుజాడల్లో నడుస్తా..

నందికొండ.. నిండుకుండలా 

మైసయ్య.. ఇదేందయ్యా!

రైతు బంధుపై కేసీఆర్‌ వివరణ

ఒక్కరు.. ఇద్దరాయె

పోడు రైతుల నిర్భంధం.. ఆపై దాడి..!

పంచాయతీలపైనే భారం

లోటు.. లోతు

స్వరాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి

అడుగడుగునా అడ్డంకులే..

'పల్లవిం'చిన సేవా స్ఫూర్తి

‘పద్దు’పొడుపు!

నిఘానే ‘లక్ష్యంగా..!

రవాణాశాఖ మంత్రిగా ఖమ్మం ఎమ్మెల్యే

యూరియా ఆగయా!

‘కేసీఆర్‌కు ప్రచార పిచ్చి ఎక్కువైంది’

లైవ్‌ అప్‌డేట్స్‌: తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌

ఈసారీ అడ్వాన్స్‌డ్‌ హుక్స్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అత్తగారికి ప్రేమతో.. మీ షారుఖ్‌

ఆకట్టుకుంటోన్న​ ‘చాణక్య’ టీజర్‌

వాల్మీకి ట్రైలర్‌ : గత్తర్‌లేపినవ్‌.. చింపేశినవ్‌ పో!

మరోసారి ‘ఫిదా’ చేసేందుకు రెడీ!

‘90ఎంఎల్‌’ అంటోన్న యంగ్‌హీరో

విడాకులు తీసుకోనున్న ఇమ్రాన్‌ ఖాన్‌?!