జగ్గారెడ్డి నాడు వైరం.. నేడు సన్మానం

27 Sep, 2019 03:55 IST|Sakshi
హరీశ్‌ రావును సన్మానిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సాక్షి, సంగారెడ్డి: గురువారం సంగారెడ్డి జిల్లా పరిషత్‌ సమావేశం సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మంత్రి హరీశ్‌రావును సన్మానించి అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేశారు. దశాబ్ద కాలానికిపైగా వీరిమధ్య మాటలు లేని విషయం తెలిసిందే. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగ్గారెడ్డి మంత్రి హరీశ్‌రావును కలసి సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కోరారు. తాజాగా ఎమ్మెల్యే, హరీశ్‌రావుకు శాలువాకప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించడం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. మంత్రి హరీశ్‌రావు కూడా చిరునవ్వుతో జగ్గారెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మరోసారి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుక్కల దాడి: ఇంజినీరింగ్‌ కాలేజీలో దారుణం

చినుకు పడితే ట్రిప్పు రద్దు

యాదాద్రిలో చిరంజీవి సతీమణి పూజలు

బుక్కిందంతా కక్కాల్సిందే 

నత్తనడకన సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టు

పర్యాటకులను కట్టిపడేసే అందాలు చూసొద్దాం..

ప్రైవేట్‌ రోడ్స్‌ @ 600కి.మీ

నల్గొండ అందాలు చూసొద్దామా !

డ్రోన్‌ కెమెరాలపై నిషేధం

స్పెషల్‌ కమిషనర్‌ సుజాత గుప్తా

అలుపెరగని ‘అధ్యాపకుడు’!

పెసర దళారుల్లో దడ 

రౌడీ సందడి

మిడ్‌మానేరుకు ఏమైంది..?

ఆదిలాబాద్‌ అందాలు.. కన్నులకు నయానానందం

ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికా రాణి అరెస్ట్‌ 

గర్భిణి ప్రాణం తీసిన కంచె

కాలం చెల్లినా.. రైట్‌రైట్‌

భారీ వర్షాలు, జీహెచ్‌ఎంసీ చర్యలు

హైదరాబాద్‌లో అతి భారీ వర్షం

రాష్ట్రంలో 6 వేల మంది రోహింగ్యాలు

చరిత్రను మలుపు తిప్పే ఎన్నిక

మన రైళ్లకు ప్రైవేటు కూత..!

రియల్‌ రైడ్‌ చేయండి..

మాకొద్దు బాబోయ్‌!

సింగరేణి చేతికి ‘న్యూ పాత్రపాద’ 

సర్వశక్తులూ ఒడ్డుదాం!

‘పాలమూరు’పై కర్ణాటక పేచీ

వేణుమాధవ్‌కు కన్నీటి వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పేట నటికి లక్కీచాన్స్‌

క్యాంటీన్‌ సాంగ్‌కి సురేఖా వాణి కుమార్తె వీడియో

కోమాలి దర్శకుడితో విక్రమ్‌

ఒక్క సినిమా సీఎం.. ఎన్టీఆర్‌కు నచ్చిన బ్యాంకు ఉద్యోగి

స్టార్‌ హీరోపై కన్నేసిన రష్మిక

హ్యాపీ.. హ్యాపీ