విధుల నుంచి కానిస్టేబుల్‌ తొలగింపు

2 Aug, 2019 12:50 IST|Sakshi
వైద్య విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్‌ పరమేష్‌

దూద్‌బౌలి: ధర్నాలో ఆయుర్వేద వైద్య విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన పరమేశ్‌ అనే కానిస్టేబుల్‌ను నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ గురువారం విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీకి చెందిన కె.పరమేశ్‌ 2014లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరి దక్షిణ మండలంలోని చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం జరిగిన సంఘటన సోషల్‌ మీడియాతో పాటు వివిధ ఎలక్ట్రానిక్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు విద్యార్థినులు సైతం కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. దీంతో వెంటనే స్పందించిన దక్షిణ మండలం డీసీపీ అంబర్‌ కిశోర్‌ ఝా విచారణ జరిపి ప్రాథమిక  నివేదికను కమిషనర్‌కు సమర్పించారు. డీసీపీ నివేదిక ఆధారంగా నగర పోలీసు కమిషనర్‌ పరమేశ్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తల్లిపాలకు దూరం..దూరం..!

‘మీ–సేవ’లో ఏ పొరపాటు జరిగినా అతడే బాధ్యుడు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం

తగ్గిన ఎల్పీజీ సిలిండర్‌ ధర..

అన్నీ ఒకేచోట

అడుగడుగునా తనిఖీ..

నా తండ్రిది బూటకపు ఎన్‌కౌంటర్‌ : హరి

ఎలా అడ్డుకట్టు?

మధ్యాహ్న భోజన పథకం అమలేది..!

భారీగా పడిపోయిన ప్రభుత్వ ఆదాయం

అమిత్‌షాకు ‘పాలమూరు’పై నజర్‌

గీత దాటిన సబ్‌ జైలర్‌

వడలూరుకు రాము

వైద్యుల ఆందోళన తీవ్రరూపం

ఖాళీ స్థలం విషయంలో వివాదం 

డ్రంకన్‌ డ్రైవ్‌.. రోజుకు రూ.2లక్షల ఫైన్‌

పరిష్కారమే ధ్యేయం! 

అభాగ్యుడిని ఆదుకోరూ !

స్కూటర్‌ ఇంజిన్‌తో గుంటుక యంత్రం

అగమ్యగోచరంగా విద్యావలంటీర్ల పరిస్థితి

‘డెయిరీ’  డబ్బులు కాజేశాడు?

హరితం.. వేగిరం

పిట్టల కోసం స్తంభమెక్కిన పాము

బెల్లంపల్లి గురుకులంలో ఫుడ్‌ పాయిజన్‌

చినజీయర్‌ ఆశీస్సుల కోసం వచ్చా....

'కార్మికుల కష్టాలు నన్ను కదిలించాయి'

ఉపాధ్యాయ వృత్తికే కళంకం

హలో ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నా..

ఏమిటా స్పీడు... చలాన్‌ పడుద్ది

అప్పులుంటే అసెంబ్లీ కట్టకూడదా? 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌