‘మంట’ పుట్టిస్తున్న సూరీడు..!

16 May, 2019 21:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎండ చండప్రచండమై మండుతోంది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో ఓవైపు జనం పిట్టల్లా రాలిపోతుండగా.. మరోవైపు వాహనాలు కూడా నిప్పుల్లో కలిసిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలోని కమ్మదనం వద్ద ఆమనగల్‌ నుంచి షాద్‌నగర్‌ వైపు అట్టల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిండా అట్టలు ఉండటంతో క్షణాల్లో మంటలు వాహనమంతా వ్యాపించాయి. ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్‌, క్లీనర్‌ అప్రమత్తంగా వ్యవహరించి వాహనం దిగి ప్రాణాలు నిలుపుకున్నారు. ఫైర్‌ ఇంజన్‌ వచ్చి మంటలను ఆర్పేసింది. అయితే, అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన గురువారం జరిగింది. ఇక అదే రోజు కోదాడ మండలం తోగర్రాయి వద్ద కూడా ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ప్రయాణికులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు

(చదవండి : షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్దం)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూపాయికే అంత్యక్రియలు

విభజనపై సందిగ్ధం..!

రావమ్మా.. నైరుతీ..

లైసెన్స్‌ లేకున్నా ‘బడి బండి డ్రైవర్‌’.!

ఆటల్లేని.. చదువులు..!

పట్టించుకునే వారేరీ..?

పాతాళంలోకి గంగమ్మ

Dr. నర్స్‌.. నర్సులే దిక్కాయె

ప్యారడైజ్‌ విజేతలకు బిర్యానీ ఫ్రీ

తప్పని భారం!

జూడాల ఆందోళన ఉధృతం

‘ఆసరా’ ఇవ్వరా?

కలెక్టర్‌ ఆగ్రహం

గెలుపెవరిదో..!

చివరి ‘నాలుగు’ మాటలు!

వారం, పది రోజుల్లో సర్పంచ్‌లకు చెక్‌పవర్‌

కాళేశ్వరం డీపీఆర్‌ ఏమైంది?

చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇంటికే..

భూమి విలువ పెరగనట్టేనా? 

బోధనాసుపత్రుల ప్రొఫెసర్లకు వరం

నిజాం షుగర్స్‌ అమ్మకానికి పచ్చజెండా 

హ్యుమానిటీస్‌కు కొత్త పాఠ్య పుస్తకాలు

దాడులకు నిరసిస్తూ 17న వైద్యసేవలు నిలిపేస్తాం

ఈనెల 19న ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల 

దేవాలయాల లీజు భూములపై సర్కార్‌ నజర్‌ 

కొండపోచమ్మ సాగర్‌ పనుల్లో అపశృతి

మూడేళ్లయినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయరా?

3 పంపులతో ఆరంభం! 

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రండి..

విషాదంలోనూ విజయం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గాయకుడు రఘు, డ్యాన్సర్‌ మయూరి విడాకులు

అందుకే నానాకు క్లీన్‌ చిట్‌

విశాల్‌... నా ఓటు కోల్పోయావ్‌

భార్గవ రామ్‌ @ 1

సిస్టరాఫ్‌ జీవీ

కరీనా సరేనా?