డెలివరీ.. డోంట్‌ వర్రీ   

24 Aug, 2018 11:21 IST|Sakshi
గర్భిణులతో కళకళలాడుతున్న సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి (ఫైల్‌)

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరుగుతున్న నార్మల్‌ డెలివరీలు

సత్ఫలితాలనిస్తున్న అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌ పథకాలు

సిద్దిపేట ప్రసూతి ఆస్పత్రిలో పెరిగిన రద్దీ

సోమవారం ఒక్కరోజే 6 నార్మల్‌ డెలివరీలు

బిడ్డకు జన్మనీయడం తల్లికి పునర్జన్మలాంటిది. ఎన్నో కష్టాలకోర్చి బిడ్డను నవమాసాలు మోసిన తల్లి.. ప్రసవ సమయంలో పడే బాధ వర్ణణాతీతం. అలాంటి మహిళ.. నార్మల్‌ డెలివరీ కోసం ఎంతటి బాధనైనా భరించేందుకు సిద్ధపడుతుంది. అయితే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వైద్యులు నొప్పి లేకుండా ప్రసవం చేస్తామని.. సిజేరియన్‌ల పేరుతో దోచుకుంటున్నారు. నార్మల్‌ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నా.. ఆపరేషన్‌ చేసి వేలకు వేలు దండుకుంటున్నారనే విమర్శలున్నాయి.

సిజేరియన్‌లు చేసి డబ్బు దండుకోవడం దేశ వ్యాప్తంగా ఆస్పత్రులకు ఒక వ్యాపారంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ పథకంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవించిన వారికి రూ.12వేల నగదు ప్రోత్సాహకంతోపాటు కేసీఆర్‌ కిట్‌ పేరిట తల్లీబిడ్డకు సరిపడా వస్తువులు ఇస్తున్నారు. దీం తో అనూహ్యంగా ప్రభుత్వాస్పత్రుల వైపు ప్రజలు మొగ్గు చూపడం, ప్రైవేట్‌ ఆస్పత్రు లు వెలవెలబోవడం జరుగుతున్నాయి. 

సాక్షి, సిద్దిపేట : అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్‌ ప్రకటన తర్వాత జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు మూడింతలు పెరిగాయి. జిల్లాలోని 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, చేర్యాల, నంగునూరు, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్‌ పట్టణాల్లో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లుతోపాటు, సిద్దిపేటలో తెలంగాణ రాష్ట్రంలోనే మెరుగైన వైద్యసేవలు అందించే పేరున్న ఏరియా 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ క్లాజు వద్దు

ఈనాటి ముఖ్యాంశాలు

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

‘భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలి’

'అటవీ అభివృద్ధికి మీవంతు సహకారం అందించాలి'

‘ఉపాధి నిధుల వినియోగంలో ముందుండాలి’

మున్సిపల్‌ చట్టం ఆమోదానికి గవర్నర్‌ బ్రేక్‌

కొడుకు స్కూల్‌కు వెళ్లడం లేదని..

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఏజెన్సీలో మావోల అలజడి

డబ్బులు ఇవ్వండి... పట్టుకోండి...

పతులా.. సతులా..!

బాల్యం.. వారికి మానని గాయం

సాయానికి వెళ్తే.. ప్రాణం పోయింది

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

బర్డ్స్‌ ఫొటోగ్రఫీ అంత తేలిక కాదు..

కారు గుర్తు నాదే.. కాదు.. నాదే!

వివాహేతర  సంబంధానికి  అడ్డుగా ఉన్నాడని..

ఓలా.. లీజు గోల

పెట్రోల్‌లో నీళ్లు..

ప్రతి కుటుంబానికి రూ.పది లక్షల లబ్ధి

గ్రామాలకు అమెరికా వైద్యం

ఆస్తి కోసం నా కుమారుడు చంపేశాడు

సాయంత్రమూ సాఫ్‌

గన్నీ బ్యాగుల సేకరణకు కొత్త మార్గం

నిధులు మంజూరు చేయండి: ఎమ్మెల్యే

మండలానికో డెయిరీ పార్లర్‌

చింతమడకలో సీఎం సార్‌ మెనూ..

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

సీఎం కేసీఆర్‌ పర్యటన హైలైట్స్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!