మూడు తరాలను కబళించిన డెంగీ

30 Oct, 2019 19:17 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : డెంగీ విషజ్వరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ కుటుంబంలోని మూడు తరాలను డెంగీ కబళించింది. డెంగీ బారినపడి 15 రోజుల వ్యవధిలో ఆ కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 16న మంచిర్యాలకు చెందిన రాజ గట్టు డెంగీతో మృతిచెందాడు. ఆ తర్వాత 27వ తేదీన అతని కూతురు కూడా డెంగీ బారినపడి మరణించారు. తాజాగా అతని భార్య సోని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

గర్భవతి అయిన సోని మంగళవారం మగశిశువుకు జన్మనిచ్చారు. అయితే డెంగీతో పోరాడుతూ బుధవారం 2.30 గంటల ప్రాంతంలో సోని మృతిచెందారు. అయితే అంతకుముందే.. రాజ గట్టు తాత లింగయ్య డెంగీతో మరణించాడు. డెంగీ బారినపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో.. మంచిర్యాల జిల్లా ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మంచిర్యాల జిల్లాలో డెంగీ విస్తరిస్తోంది. బుధవారం జిల్లాలోని భీమారం మండలం కొత్తపల్లికి చెందిన రాజశ్రీ అనే వివాహిత డెంగీ జ్వరంతో మృతిచెందారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కేసీఆర్‌ను ఓడించి.. వాళ్లను గెలిపిద్దాం’

ఆర్టీసీ సమ్మె : ‘వారు జీతాలు పెంచాలని కోరడం లేదు’

ఆర్టీసీ సమ్మె : ‘మేనిఫెస్టోలో కేసీఆర్‌ ఆ విషయం చెప్పారా’

నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే

కీర్తి దిండు పెట్టగా.. శశి గొంతు నులిమాడు

రాజ్‌నాథ్‌ను కలిసిన మంత్రి కేటీఆర్‌

ఈ దీపావళికి మోత మోగించారు..

రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు

ఆర్టీసీలో ‘ప్రైవేట్‌’ పరుగులు!

రమ్య అనే నేను..

రెండు చేతులతో ఒకేసారి..

కన్నీటి బతుకులో పన్నీటి జల్లు

ఈఆర్సీ చైర్మన్‌గా శ్రీరంగారావు ప్రమాణం

అనగనగా ఆర్టీసీ.. తల్లిపై ప్రేమతో

శాస్త్రవేత్తలు అయ్యాకే పెళ్లిపీటలు ఎక్కారు..

ఏడో తరగతి.. ఐటీ ఉద్యోగి

ప్రతి ఒక్కరికీ వైద్య గుర్తింపు కార్డు 

కలెక్టరేట్ల ముట్టడి.. ఆందోళనలు

ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారు

ఆర్టీసీ డిమాండ్లపై కమిటీ వేయాలి

వక్ఫ్‌ భూముల్లో గురుకులాలు

గోనె సంచులకు బార్‌ కోడ్‌..

వరదే.. వరమయ్యింది

హెచ్‌ఐవీ, డయాబెటిస్‌ కిట్లలో చేతివాటం

50 ప్రైవేటు కాలేజీలపై కొరడా

విధుల్లోకి 2,788 మంది టీచర్లు 

నేడు ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరి

తగ్గని జ్వరాలు

నగరాలు.. రోగాల అడ్డాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: వైల్డ్‌కార్డ్‌తో షెఫాలి ఎంట్రీ!

హాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు మృతి

ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్‌’ కనిపించదు..

మంటల్లో ఆమె.. కాపాడిన షారుఖ్‌!

5 రోజుల్లోనే రూ. 111 కోట్ల కలెక్షన్లు

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..