భద్రత పునరుద్ధరణపై వివరాలివ్వండి 

26 Jun, 2018 01:26 IST|Sakshi

సర్కార్‌కు హైకోర్టు ఆదేశం.. నోటీసులు జారీ  

సాక్షి, హైదరాబాద్‌: తమ శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ జారీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు రద్దు చేసినా, భద్రతను పునరుద్ధరించలేదని, తమకు గతంలో ఉన్న విధంగానే భద్రతను కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, వారికి భద్రతను కొనసాగించే విషయంపై పూర్తి వివరాలను తమ ముం దుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నల్లగొండ, జోగులాంబ గద్వాల ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం ఉత్తర్వు లు జారీ చేశారు. శాసనసభ్యత్వాల రద్దును  కోర్టు తప్పుపడుతూ, రద్దు తీర్మానాన్ని కొట్టేసిందని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో తమకు 2+2 గన్‌ మెన్లు ఉండేవారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రతను పునరుద్ధరించడం లేదన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘టీఆర్‌ఎస్‌ ఒక నీటి బుడగ లాంటిది’

ఈనాటి ముఖ్యాంశాలు

అధికారులకు విధించిన శిక్షపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌ అభివృద్ధి ఇప్పుడే మొదలైంది

తెలియక మేశా.. విడిపించండి మహాప్రభో!

శాంతించిన కృష్ణమ్మ

‘మరో మహాభారత యుద్ధం కోరుకుంటున్నారా?’

మళ్లీ మస్కిటో యాప్‌ కాంటెస్ట్‌.. లక్కీ లక్ష

పూజ చేస్తామంటూ వచ్చి..

పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

ఉత్కంఠ వీడేనా?

స్కూలు బయట ఎవరిది బాధ్యత?

పంటలపై పక్కా సర్వే

మొక్కుబడిగానే..!

‘20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’

5 సార్లు ఎమ్మెల్యే అయినా.. రూ.5 భోజనమే

మంటల్లో మానవత్వం!

ఇదేమిటి యాదగిరీశా..?

చిత్రం రమణీయం.. నటన స్మరణీయం

నీటితొట్టిలో పడి బాలుడి మృతి

సీసీ కెమెరాలు లేని చోటనే చోరీలు 

‘పార్టీ మార్పుపై సరైన సమయంలో నిర్ణయం’

అమ్మగా మారిన కూతురు

అంతర్జాతీయ శాస్త్రవేత్తగా కూలీ కుమారుడు

మా కొడుకు జాడ చెప్పండి

మంత్రాలు చేస్తుందని చంపేశారు

ఎంవీఐ లంచం..​ వయా గూగుల్‌ పే

ఈ పోలీసుల లెక్కే వేరు..!

పకడ్బందీగా ఓటరు సవరణ

నీటి కొరత ఉందని ఓ ప్రిన్సిపాల్‌ దారుణం..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చుక్కలనంటుతున్న ‘సాహో’ లెక్కలు

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’

సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!