వామ్మో కుక్క

6 Nov, 2019 08:38 IST|Sakshi
గాయపడ్డ చిన్నారి హరిణి

వీధి శునకం స్వైరవిహారం

ఏడుగురు చిన్నారులపై దాడి  

కుత్బుల్లాపూర్‌లో ఘటన

కుత్బుల్లాపూర్‌: నగరంలో వీధికుక్కలు చెలరేగిపోతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా దాడులకు తెగబడుతున్నాయి. రెండేళ్ల క్రితం వరకు 3.5 లక్షలున్న వీటి సంఖ్య ఇప్పుడు అనూహ్యంగా 8 లక్షలకు పెరిగిపోయింది. నిధులు లేవన్న కారణంతో ప్రభుత్వం వీధి శునకాల సంతాన నిరోధక శస్త్ర చికిత్సలను తగ్గించడంతో వాటి సంతానం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. మంగళవారం కుత్బుల్లాపూర్‌ పరిధి ప్రసూననగర్‌లోపాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న ఏడుగురు చిన్నారులపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ప్రసూననగర్‌ రామాలయం వీధికి చెందిన చిన్నారులు జ్ఞానేశ్వర్, హరిణి, లీనా, శ్రవణ్‌ తదితరులు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగావీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో సురేష్‌కుమార్‌ అనే వ్యక్తి దానిని తరిమికొట్టి చిన్నారులను కాపాడారు. సంక్షేమ సంఘం ప్రతినిధులు నాగశేఖర్‌గౌడ్, నాగేశ్వరరావు, నారాయణలకు సమాచారం అందించడంతో వారు చిన్నారులను స్థానిక ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికితరలించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమానుషం: భర్తను ఇంట్లోంచి గెంటేసిన భార్య

వీళ్లింతే.. వాళ్లంతే! స్పీడ్‌కు లాక్‌ లేకపాయె!

కొనసాగుతున్న డెంగీ మరణాలు

గులాం నబీ సమక్షంలో కాంగ్రెస్‌ నేతల గలాటా 

లైట్లు లేవు.. ప్లేట్లు లేవు..

నేటి విశేషాలు..

ఓయోతో ఇంటి యజమానులకు ఆదాయం

శబరిమల స్పెషల్‌ యాత్రలు

సాహస ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విద్యుత్‌ చార్జీల పెంపు!

ఓయూ పరిధిలో 19  నుంచి డిగ్రీ పరీక్షలు

ఐజేయూ అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక

మళ్లీ కదిలిన మహా ఫ్లైఓవర్‌!

ఇదో రకం...‘భూకంపం’

ఆర్‌సెప్‌పై మోదీ తగ్గడం మా విజయమే

కేంద్రం తీరుతో రాష్ట్రాలకు నష్టం 

పెట్టుబడి అవకాశాలపై ప్రాచుర్యం: కేటీఆర్‌

విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు

ప్రైవేట్‌ బస్సులు నడిపితే తగులబెడతాం 

ప్రతి నలుగురిలో ఒకరికి డెంగీ

తహసీల్దార్‌ కారు డ్రైవర్‌ మృతి

ఆర్టీసీ సమ్మె : వెనకడుగు వేయం

ఓ యాప్‌.. పొల్యూషన్‌ గప్‌చుప్‌

ఎమ్మార్వో హత్య కేసు : నిందితుడి పరిస్థితి విషమం

జర్నలిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి

సజీవదహనం: తాపీగా నడుచుకుంటూ వెళ్లిన సురేష్‌

ఈనాటి ముఖ్యాంశాలు

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన సంజయ్‌

గాంధీభవన్‌లో రసాభాస.. నేతల వాగ్వాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ

రాజా వస్తున్నాడహో...

ట్రైలర్‌ బాగుంది

డిటెక్టివ్‌ రిటర్న్స్‌

ఫోన్‌ విరగ్గొట్టేస్తానన్నాను!