‘సెకండ్’ సెల్‌ఫోన్లు కొనుగోలు చేయొద్దు

21 Jun, 2015 23:28 IST|Sakshi
‘సెకండ్’ సెల్‌ఫోన్లు కొనుగోలు చేయొద్దు

చాదర్‌ఘాట్: సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్‌లను రసీదులు లేకుండా కొనుగోలు చేయవద్దని సుల్తాన్ బజార్ ఏసీపీ రావుల గిరిధర్ సూచించారు. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెకండ్‌హ్యాండ్ సెల్‌ఫోన్‌లు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తప్పకుండా రసీదులు తీసుకోవాలన్నారు. ఒకవేళ రసీదులు లేకుండా కొనుగోలు చేస్తే, వాటి వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు కొనుగోలుదారులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు.

సెల్‌ఫోన్‌లను కొందరు దొంగలించి తక్కువ ధరకు అమ్ముతూ వినియోగదార్లను ఆకర్షిస్తున్నరన్నారు. అలాగే ఆటోల్లో ప్రయాణించేప్పుడు తప్పనిసరిగా ఆటో నంబర్‌ను రాసుకోవటం లేదా గుర్తు పెట్టుకోవటం చేయాలన్నారు. ఇటీవల ఆటోల్లో ప్రయాణించే వారిపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్‌లు దోపిడీ చేస్తున్నందున ప్రజలకు ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు ఏసీపీ చెప్పారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రక్తనిధి ఖాళీ

మధుర ఫలం.. విషతుల్యం

నీరొక్కటే చాలదు సుమా..!

గొంతులో ఇరికిన ఎముక..

తెలంగాణ లోక్‌సభ ఓట్ల లెక్కింపు; లైవ్‌ అప్‌డేట్స్‌

రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు

ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రీపోలింగ్‌

‘పిల్ల కాల్వ’ల కళకళ! 

మైనంపల్లికి త్రుటిలోతప్పిన ప్రమాదం

మరికొద్ది గంటల్లో!

సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం

డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఏ నిమిషానికి ఏమి జరుగునో?

ఆఖరి వరకు అప్రమత్తంగా ఉండాలి

ప్రయాణికులకు బోగిభాగ్యం

సోయా విత్తనోత్పత్తిలో కంపెనీల మోసం

తెలంగాణలో ఆర్థిక సంక్షోభం:రాకేశ్‌రెడ్డి

పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. గోడ దూకి పారిపోయా

పార్టీ ఫిరాయింపుల వెనక తాయిలాలు

ఈడీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేం

ఎన్నికల నిలుపుదల సాధ్యం కాదు

కాబోయే పోలీసులకు కొత్త పాఠాలు

పరిషత్‌ ఫలితాలు వాయిదా వేయాలి

పశువులకూ ‘ఆధార్‌’!

సారూ.. ఇది డైనోసారూ...

పేకాటలో జోకర్‌లా చంద్రబాబు

టీఎస్‌ ఈసెట్‌ ఫలితాలు విడుదల 

ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాష్‌ కన్నుమూత 

బెట్టింగ్‌ వేస్తే బ్యాటింగే!

హైదరాబాద్‌కు ‘హై’పవర్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంజలి చాలా నేర్పించింది!

అరేబియన్‌ రాజ్యంలో...

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను