డాక్టర్‌ మంజులా రెడ్డికి ఇన్ఫోసిస్‌ అవార్డు

8 Nov, 2019 05:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీవశాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఏటా ఇచ్చే అవార్డుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాల జీ (సీసీఎంబీ) ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ మంజులా రెడ్డి ఎంపికయ్యారు.  అవార్డు కింద బంగారు పతకం, ప్రశంసాపత్రంతో పాటు లక్ష డాలర్ల నగదు బహుమతి అందిస్తారు. బ్యాక్టీరియా కణం గోడలను, నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు ఆమె పలు పరిశోధనలు చేశారు. తద్వా రా కొత్త కొత్త యాంటీబయాటిక్‌ మందు ల తయారీకి మార్గం సులువైందని అంచ నా. జీవ రసాయన, జన్యుశాస్త్రాల ఆధారంగా కొన్ని ఎంజైమ్‌ల సాయంతో కణం గోడలు ఎలా రెండుగా విడిపోతాయో డాక్టర్‌ మంజులా రెడ్డి గుర్తించారు. జీవశాస్త్రాలతోపాటు ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్సెస్, హ్యుమానిటీస్, గణిత, భౌతిక, సామాజిక శాస్త్రాల్లో అద్భుత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలను ఇన్ఫోసిస్‌ ఏటా అవార్డుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంటికి జియో ఫెన్సింగ్‌

నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 

ప్రగతిలో పట్టణాలదే ప్రముఖపాత్ర

సబ్సిడీల కోసం వ్యాపారాలు చేయొద్దు

దెబ్బ తగలని పార్క్‌

నకిలీ వీసాలతో మోసాలు

రోల్‌మోడల్‌గా ఎదగాలి

ఆది ధ్వనికి... ఆతిథ్యం

ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు

చలో ట్యాంక్‌బండ్‌ మరో మిలియన్‌ మార్చ్‌

ఆర్టీసీ సమ్మె: ఔదార్యమేదీ?

‘ఆ భూ వివాదంతో సంబంధం లేదు’

‘మీ నిర్ణయాల వల్లే ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది’

ఈనాటి ముఖ్యాంశాలు

సురేష్‌ మృతి.. స్పందించిన తండ్రి

ఆర్టీసీ సమ్మె:ఇలాంటి అధికారులను చూడలేదు: హైకోర్టు

ఆర్టీసీ సమ్మె; నమ్మకద్రోహంపై మండిపాటు

ఆర్టీసీ సమ్మెతో కేసీఆర్‌కు భయం: మందకృష్ణ

ఓ బాటసారీ.. నీకో దారి

చలో ‘భారత్‌ దర్శన్‌’.. పూర్తి వివరాలు

‘కల్యాణ’ కమనీయం ఏదీ.?

క్విక్‌ రెస్పాన్స్‌

రెవె‘న్యూ’ సవాళ్లు..!

అదే అతడికి అవకాశం.. ఆమెకు శాపం

ప్లాట్లు కొంటే పాట్లే..!

రజినీకాంత్‌ను కలిసిన తెలంగాణ ఎమ్మెల్యే

నేటి విశేషాలు..

పాలమూరుకు కొత్తశోభ..!

మిర్చిః 18వేలు

జమీన్‌.. జంగ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షూట్‌ షురూ

తీన్‌మార్‌?

మహేశ్‌ మేనల్లుడు హీరో

అరుణాచలం దర్బార్‌

యాక్టర్‌ అయినంత మాత్రాన విమర్శిస్తారా?

రాజీపడని రాజా