డ్రైవర్‌ గురునాథానికి కన్నీటి వీడ్కోలు

7 Nov, 2019 04:28 IST|Sakshi

స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు

గరిడేపల్లి: తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో తీవ్ర గాయాలపాలై మరణించిన ఆమె డ్రైవర్‌ కామళ్ల గురునాథానికి గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్‌ను కాపాడబోయి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండకు అదేరోజు రాత్రి తీసుకువచ్చారు.

బుధవారం బంధుమిత్రులు కడసారి గురునాథం భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టారు. నల్లగొండ, సూర్యాపేట తహసీల్దార్ల సంఘం అధ్యక్షులు షేక్‌ మౌలానా, షేక్‌ జమీరుద్దీన్, గరిడేపల్లి తహసీల్దార్‌ హెచ్‌.ప్రమీల గురునాథం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రూ.20 వేల సాయాన్ని అతని కుటుంబ సభ్యులకు సంఘం తరఫున అందించారు.

అక్క అన్న అభిమానంతో కాపాడే సాహసం చేశాడు
పేద కుటుంబానికి చెందిన గురునాథం తహశీల్దార్‌ విజయారెడ్డి వద్ద నమ్మకంగా పనిచేసేవాడని, ఆమెను అక్కా అని ఆప్యాయంగా పిలుస్తుండేవాడని బంధువులు తెలిపారు. అందుకే మంటల్లో చిక్కుకున్న విజయారెడ్డి ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని చెప్పారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అసెంబ్లీ కమిటీలూ ముఖ్యమైనవే

మిలియన్‌ మార్చ్‌కు మద్దతు ఇవ్వండి: అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ ‘మార్చ్‌’కు బీజేపీ మద్దతు

కార్యకర్తల కష్ట సుఖాల్లో అండగా ఉంటాం

నిర్మల్‌ జిల్లాకు జాతీయ అవార్డు 

తపాలా సేవలు పిలిస్తే పైసలు...

‘ఎల్‌ అండ్‌ టీ’కి అవార్డు 

ప్రాజెక్టులు నిండుగ...యాసంగి పండుగ!

ఆర్టీసీకి బకాయిల్లేం.. 

కార్మికుల పట్టు... సర్కార్‌ బెట్టు!

ఇసుకే బంగారమాయె..

పక్కా ప్లానింగ్‌ ప్రకారమేనా..?

ఈనాటి ముఖ్యాంశాలు

ఎమ్మార్వో హత్య: నా భర్త అమాయకుడు

కేసీఆర్‌కు సవాల్‌ విసిరిన సోమారపు

విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నాం: కుంతియా

మద్దతు ధర లేక నిలిచిన పత్తి కొనుగోళ్లు

ఆర్టీసీ సమ్మె : ‘పెన్‌డౌన్‌ చేయాలని విఙ్ఞప్తి చేస్తాం..’

ఆర్టీసీ మెకానిక్‌ మృతి : ‘డెడ్‌లైన్‌ పెట్టి వేధించారు’

సికింద్రాబాద్‌లో ఒకేచోట ఉన్నాం: భావన

లైఫ్‌ సర్టిఫికెట్‌.. పెన్షనర్లకు వెసులుబాటు

ఆర్టీసీ సమ్మె : ‘50 వేల మందికి 360 మందే చేరారు’

ప్రైవేట్‌ బస్సులు నడిస్తే కార్మికుల శవాలపైనే..

ఏ తప్పూ లేకున్నా సస్పెండ్‌ చేశారు

ఆగదు ఆగదు ఆగదు.. ఆర్టీసీ సమ్మె ఆగదు..!!

పేదల 'తిరుపతి' కురుమూర్తి కొండలో బ్రహ్మోత్సవాలు

అమానుషం: భర్తను ఇంట్లోంచి గెంటేసిన భార్య

వామ్మో కుక్క

వీళ్లింతే.. వాళ్లంతే! స్పీడ్‌కు లాక్‌ లేకపాయె!

కొనసాగుతున్న డెంగీ మరణాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య

నాలుగేళ్లకు మళ్లీ!

మామా అల్లుడి పాటల సందడి

చెల్లెలి కోసం...