వివాదాలకు వెళ్తే చర్యలు తప్పవు

19 Oct, 2019 11:37 IST|Sakshi

సాక్షి, లింగంపేట(నిజామాబాద్‌) : మండలంలోని జల్దిపల్లి లో వివాదాలకు పోతే చర్యలు తప్పవని అందరూ సోదరభావంతో మెలగాలని ఎల్లారెడ్డి డీఎస్పీ సత్తెన్న సూచించారు. శుక్రవారం పలువురు అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కేసు గ్రామంలో వివాదాస్పదం కావడంతో వారు విచారణకు వచ్చారు. అన్ని వర్గాల వారిని సంయమనం పాటించాల ని సూచించారు. ఈ క్రమంలో గ్రామంలో శాం తియుత వాతావరణం నెలకొల్పడానికి అధికారులు కృషి చేశారు.

గతంలో ఎస్సీలకు గ్రామంలో తీగునీరు, విద్యుత్, హోటళ్లు, కిరాణ దుకాణాల్లో సరుకులు నిషేధించినట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ చేశారు. శుక్రవారం అధికారులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితులు చక్కబడ్డాయా లేదా అన్న విషయంపై ఆరా తీశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడా రు. తాము అందరం కలిసిమెలసి ఉంటున్నామని ఎలాంటి బహిష్కరణలు చేసుకోవడంలేదని వివరించారు. గ్రామంలో అన్ని వర్గాల వారిని విచారించారు.

అనంతరం వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో కలిసిమెలసి జీవించాలని సూచించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా స్నేహంగా మెలగాలన్నారు. సమాజంలో అందరూ సమానమే అన్నారు. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన హక్కులు వర్తిస్తాయన్నారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువా కాదన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రామేశ్వర్, ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి, ఎస్‌ఐ సుఖేందర్‌రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మద్యం ‘డ్రా’ ముగిసెన్‌..

హన్మకొండలో మస్తు బస్సులు... అయినా తిరగట్లేదు

దేవుడికి రాబడి!

సెర్చ్‌ కమిటీ సైలెంట్‌.. !

మూడేళ్లు..ఏడుగురు ఎస్సైలు 

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో గందరగోళం

‘అప్పుడిలా చేసుంటే.. కేసీఆర్‌ సీఎం అయ్యేవాడా’

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలి

స్నేహితులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని ఆత్మహత్య

ప్రియురాలి ఇంట్లో ఎఫ్‌బీవో ఆత్మహత్య ?

పెట్రోల్‌ రాదు.. రీడింగ్‌ మాత్రమే వస్తుంది

ఇదే మెనూ.. పెట్టింది తిను

దొంగ డ్రైవర్‌ దొరికాడు

తెలంగాణ బంద్‌; ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో టెన్షన్‌

తెలంగాణ బంద్‌: ప్రతి 3నిమిషాలకు మెట్రో రైలు

ముగిసిన మద్యం టెండర్ల ప్రక్రియ

కలవరమాయే మదిలో..

నేడే తెలంగాణ రాష్ట్ర బంద్‌

22న మూడు రాష్ట్రాల సీఈల భేటీ

మెట్రో రైలులో ఊడిపడిన  సీలింగ్‌!

మరో 2 వేల విద్యుత్‌ కొలువులు

టీచర్లకు టెస్ట్‌లు!

లక్కు..కిక్కు

కారుకు ఓటేస్తే  బీజేపీకి వేసినట్లే!

బీజేపీ అండగా ఉంది:లక్ష్మణ్‌

పల్లెల నుంచే ఆవిష్కరణలు

ప్రజాగ్రహం పెరగకుండా చూడండి.. హైకోర్టు ఆదేశం

సాగర్‌లోకి స్కార్పియో..ఆరుగురు గల్లంతు 

బలరాం-చందనాదీప్తిని ఆశీర్వదించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కంటతడి పెట్టిన కమల్‌హాసన్‌

'రాజుగారి గది 3' మూవీ రివ్యూ

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ

మీటూ ఫిర్యాదులతో అవకాశాలు కట్‌

బాలీవుడ్‌ కమల్‌హాసన్‌

కొత్త సంవత్సరం.. కొత్త ఆఫీస్‌