పీఆర్సీ అమలుకు కృషి చేస్తా: స్వామిగౌడ్‌

12 Jul, 2018 04:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీపై కృషి చేస్తానని మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్‌ అధ్యక్షతన ‘ఈద్‌ మి లాప్‌’కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వామిగౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని కోరారు. సకలజనుల సమ్మెలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రతి ఉద్యోగి ఐదు చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం నేతలు పాల్గొన్నారు.  

పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కమలాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్‌: పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన బీరెల్లి కమలాకర్‌రావు ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.సరోత్తంరెడ్డి అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పలు అంశాలపై కార్యవర్గం తీర్మానాలు చేసింది. ఉపాధ్యాయ బదిలీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేయటంతో పాటు ఖాళీగా ఉన్న జీహెచ్‌ఎం, ఎంఈవో పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. స్పెషల్‌ టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుతూ తీర్మానించింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరో సమగ్ర సర్వేకు సన్నద్ధం..

ఓటు.. ఐదు రకాలు 

ఎన్నికల భద్రత కట్టుదిట్టం..!

టీడీపీకి రాజీనామా యోచనలో శోభారాణి

అడ్మిన్లూ.. జర జాగ్రత్త..! 

 ఖమ్మం సీపీఎం అభ్యర్థిగా వెంకట్‌ 

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ ఖాళీ

ఎన్నికల ఇంకు గురించి తెలుసా..?

మావోయిస్టు పార్టీ సానుభూతిపరుల అరెస్ట్‌

స్వామివారి పెళ్లి పనులు షురూ..

ఎంపీ టికెట్‌ తేలేది నేడే..!

మరో సమగ్ర సర్వేకు సన్నద్ధం..

గులాబీ మొనగాల్లు దప్ప ఏరే మొగోల్లే లేరా?

ఓయూ టు యూఎస్‌ నేరుగా సర్టిఫికెట్ల జారీ

1..2..3 సిటీలో దశలవారీగా మెట్రో

రూట్‌ క్లోజ్‌

ప్రభుత్వాస్పత్రుల్లో ‘నకిలీలు’

మీ ఓటు వేరొకరు వేసినట్లు గుర్తిస్తే..

7 కోట్ల మంది డేటాచోరీ

ఆలోచించి పోస్ట్‌ చేయండి.. 

ముగిసిన మండలి  ఎన్నికల ప్రచారం 

వాట్సాప్‌లో వివరాలు... కొరియర్లో సర్టిఫికెట్లు!

మోదీ వేడి తగ్గింది.. రాహుల్‌ గాడి తప్పింది 

ఇస్త్రీ చేసేయ్‌.. వీసా మార్చేయ్‌!

తెలంగాణలో కాంగ్రెస్‌ భూస్థాపితం

వేర్వేరుగానే వామపక్షాల పోటీ!

ఇథియోపియాలో నగరవాసి మృతి! 

పోలీసు అభ్యర్థులారా.. జర జాగ్రత్త!

మూడ్రోజుల్లో వివరణ ఇవ్వండి..

పాక్‌లో మన కరెన్సీ ప్రింటింగ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘హిప్పీ’ టీజర్‌ రిలీజ్ చేసిన నాని

రోడ్డుపై చిందేసిన హీరోయిన్‌

ఆలియా సో బిజీయా

ఒంటరి కాదు

సమాజానికి దిక్సూచి

8 వారాలు ఆగాల్సిందే