‘రూ. 300 కోట్లతో ఫార్మసీ కంపెనీ’

26 Jul, 2019 17:37 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : మహబూబాబాద్‌ జిల్లాలో త్వరలోనే రూ. 300 కోట్లతో ఫార్మసీ కంపెనీ స్థాపించనున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. జిల్లాలో 28 ఎకరాల్లో యాంటీ క్యాన్సర్‌ మిర్చిని పండించేందుకు ప్రభుత్వ భూమి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇక్కడ పండే మిర్చిని క్యాన్సర్‌ నిరోధక ముందుల్లో ఉపయోగిస్తారని తెలిపారు. శుక్రవారమిక్కడ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... మహబూబాబాద్‌ ఒకప్పుడు డివిజన్‌ కేంద్రంగా ఉండేదని..సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రస్తుతం జిల్లా స్థాయికి చేరిందన్నారు.  70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ నాయకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. తాము మాత్రం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, సీఎంను ఒప్పించి మరిన్ని నిధులు జిల్లాకు తీసుకువస్తామని తెలిపారు.

‘మహబూబాబాద్‌ను అందంగా తీర్చిదిద్దుతా. కూరగాయల మార్కెట్‌ ప్రత్యేకంగా నిర్మించుకుందాం. అదే విధంగా మెడికల్‌ కాలేజీ, నూతన ఆస్పత్రి నిర్మిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతోంది. మరో నెల రోజుల్లో జిల్లాలోని అన్ని చెరువులను నింపుతాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ పెంపుదల చేసి అందిస్తున్నాం. 57 ఏండ్ల వయోపరిమితి గల వారికి కూడా వచ్చే నెల నుంచి పెన్షన్‌ అందిస్తాం. పార్టీలో పని చేసిన, చేస్తున్న సీనియర్ నాయకులను టీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లప్పుడు అదుకుంటుంది’ అని మంత్రి పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు’

తెలంగాణ ‘నయాగరా’

అధికారి సాయంతో ఊరికి చేరిన మృతదేహం

యువతి కిడ్నాప్‌; కీలక ఆధారాలు లభ్యం..!

‘కేసీఆర్‌ వ్యాఖ్యలపై పోలీసులు ఏం చేస్తారు’

వైరల్‌.. గాంధీలో వైద్య విద్యార్థుల టిక్‌టాక్‌

తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌

మాట్లాడే పుస్తకాలు వచ్చేశాయ్‌!

తొందరొద్దు..   సరిదిద్దుకుందాం!

టీఆర్‌ఎస్‌ అరాచకాలపై పోరాడతాం : బండి సంజయ్‌

జలపాతాల కనువిందు

పెట్టుబడి సొమ్ము.. బ్యాంకర్లకే!

వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని..

సింగరేణి పార్క్‌ వద్ద కొండచిలువ హల్‌చల్‌

ఈ మిర్చిని అమ్మేదెలా..?

‘అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది పొట్టగొట్టారు’

ఎడ్లబండ్లు యాడికిపాయే! 

శ్రీరామ సాగరానికి 56ఏళ్లు

చదివింది ఏడు.. చేస్తుంది ఫ్రాడ్‌

ఎన్డీఎస్‌ఎల్‌ అమ్మకానికి బ్రేక్‌

మహిళ కడుపులో ఐదు కిలోల కణితి

‘గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌’ ఎన్నికలకు బ్రేక్‌!

కత్తిమీద సాములా మారిన సర్పంచ్‌ పదవి!

వింత వ్యాధి: నిద్ర లేకుండా 24ఏళ్లుగా..!

మరణించిన వారు వచ్చి రిజిస్ట్రేషన్‌!

ఆవిష్కరణల ప్రదర్శనకు దరఖాస్తుల ఆహ్వానం!

అవాస్తవాలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు

రేషన్‌ దుకాణాల్లో  డిజిటల్‌ సేవలు 

‘పాపాలాల్‌’కు పరీక్షే..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు