బురిడీ బాబాలకు దేహశుద్ధి

23 Aug, 2019 11:13 IST|Sakshi

సాక్షి, రాజాపేట(నల్గొండ) : బాబాజీల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిన బురిడీ బాబాలకు దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన ముగ్గురు బాబాజీలు రఘునాథపురం గ్రామంలో ఉదయం నుంచి సాధనాసురులమంటూ జాతకం చెబుతామంటూ ఇంటింటికీ తిరిగి ప్రజలను నమ్మబలికిం చారు. భయబ్రాంతులకు గురిచేస్తూ మోసపూరితమాటలతో ప్రజల నుంచి కొంతడబ్బు వసూలు చేశారు. వీరిపై మధ్యాహ్నం గ్రామస్తులకు అనుమానం రావడంతో వారిని నిలదీశారు. వారి ఆధార్‌ కార్డులను తీసుకుని చూసి అనుమానం రావడంతో మొసం చేస్తున్నారని గుర్తించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాబాజీలను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డిజిటల్‌ వైపు జీపీలు

నీరూ.. నిప్పు!

ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరా..  

నడిచే కారులో అకస్మాత్తుగా మంటలు

ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారని శిక్ష

సొంతింటికి కన్నం వేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

రైతుల ఆందోళన ఉధృతం

వేలం రాబోతోంది..!

మోసాలు.. అప్పులతో జల్సాలు..చివరికి..

‘చీకట్లు’  తొలగేనా..? 

స్టాండింగ్‌ కమిటీలో సమప్రాతినిధ్యం

ప్రమాదపుటంచున పర్యాటకులు

యువత చెంతకే ఉద్యోగాలు..

కొరతే లేకుంటే.. బందోబస్తు ఎందుకో?

నాడు సామాన్యులు.. నేడు అసామాన్యులు

మళ్లీ పూటకూళ్ల ఇళ్లు !

ఆలో‘చించే’ పడేశారా?

ఇచ్చంపల్లికే మొగ్గు !

నీరుంది.. లష్కర్లు లేరు !

అబద్ధాలను ప్రచారం చేస్తున్న బీజేపీ 

దీక్షాంత్‌ పరేడ్‌కు హాజరవనున్న అమిత్‌ షా

ఈనాటి ముఖ్యాంశాలు

కేసీఆర్‌కు స్పష్టమైన పాలసీ లేదు

ఆక్టోపస్‌ పోలీసుల వీరంగం, ఫిర్యాదు

లవ్లీ లక్డీకాపూల్‌

పునరావాసానికి చర్యలు ఎట్టకేలకు షురూ..

ప్రాణాలు పోయినా భూములు ఇవ్వం.. 

బీ కేర్‌ఫుల్‌...డబ్బులు ఊరికేరావు

మట్టిగణపతుల పంపిణీకి పీసీబీ శ్రీకారం..

రేషన్‌ షాపుల్లో నయా దందా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు

రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌ 

టెక్నాలజీ మాయ

కిలాడి నంబర్‌ 4

ఒక దైవరహస్యం