నీటి కోసం ఓ రైతు వినూత్న నిరసన

13 Aug, 2019 16:58 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : సాగునీటి కోసం ఓ రైతు వినూత్న నిరసన చేపట్టాడు. రామడుగు మండలం దత్తోజిపేట గ్రామానికి చెందని రైతు లక్ష్మారెడ్డి లక్ష్మీపూర్‌ గాయత్రి పంప్‌హౌజ్‌ వద్ద బాహుబలి మోటర్లను ఎత్తిపోసే గ్రావిటీ కాలువలో బైఠాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ సమీపంలోని ఎనిమిది గ్రామాలకు సాగునీరు అందించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ తమ గ్రామాలకు సాగునీరు అందడం లేదని, అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారుల నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చే వరకు కాలువలోనే కూర్చొని ఉంటానని హెచ్చరించారు. ల స్థానిక రైతులు, గ్రామ ప్రజలు లక్ష్మారెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నిరంతర విద్యుత్‌ కోసం సీఎం కేసీఆర్‌ ముందుచూపు’

మున్సిపల్‌ ఎన్నికల విచారణ రేపటికి వాయిదా

సీఎం సారూ.. కనికరించండి 

నాగార్జున సాగరం.. పర్యాటకుల స్వర్గధామం

చైన్‌ స్నాచింగ్‌ ఇరానీ గ్యాంగ్‌ పనే..

చెదరని అవినీతి మరక

ఎత్తిపోతలకు బ్రేక్‌!

ఆగస్టు 15న బ్లాక్‌డేగా పాటించాలి

మెట్రో రైళ్లలో చేయకూడని పనులివీ..

అడ్లూర్‌లో దొంగల హల్‌చల్‌ 

‘పోచారం’ వద్ద పర్యాటకుల సందడి 

ఇక పదవుల పందేరం

ఆ ఘటనపై కేసీఆర్‌ కలత చెందారు..

రెండు నెలలు..11 వేల కరెంట్‌ బిల్లు 

బాలుడ్ని తప్పించబోయారు కానీ అంతలోనే..

14న సీఎం కేసీఆర్‌ రాక..?

గ్రేటర్‌లో పాగా వేద్దాం 

ఐటీడీఏలో ఉద్యోగులే కాంట్రాక్టర్లు

వివాదాల్లో చిక్కుకుంటున్న ఖాకీలు

ద్వాదశాదిత్యుడు సిద్ధమవుతుండు సిద్ధమవుతుండు  

అక్రమ రవాణా.. ఆపై ధ్వంసం

స్పీడ్‌గా దొరికిపోతారు!

 ఎందుకో.. ఏమో? 

జల్సా దొంగలు  

మున్సి‘పోల్స్‌’పై తేలనున్న భవితవ్యం 

ఆడా.. ఈడా మనోళ్లే! 

ఏనుగుల పార్క్‌.. చలో చూసొద్దాం!

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం 

టీఆర్‌ఎస్‌కు తోక పార్టీగా కాంగ్రెస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మెగా అభిమానులకి ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌

పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్‌

‘సాహో’ టీం మరో సర్‌ప్రైజ్‌

60 కోట్ల మార్క్‌ను దాటి..

‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’

ప్రముఖ సింగర్‌ భార్య మృతి