కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం

13 Dec, 2015 16:00 IST|Sakshi

హైదరాబాద్: కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ డ్రమ్స్ పేలడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు