ముగిసిన చేపమందు ప్రసాదం పంపిణీ

9 Jun, 2018 10:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసింది. శనివారం ఉదయం 9 గంటల వరకు దాదాపు 75,567 మందికి చేపమందు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. క్యూ లైన్లలో మరో ఐదు వందల మంది వరకు ఇంకా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ క్యూ లైన్‌లో వేచి ఉన్న వారికి ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మిగిలిన వారికి దూద్‌ బౌలిలోని తమ ఇంటి వద్ద పంపిణీ చేస్తామని బత్తిన కుటుంబ సభ్యులు చెప్పారు. పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు తరలివచ్చారు. దాదాపుగా 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏసీపీ బిక్షం రెడ్డి మాట్లాడుతూ.. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసిందని తెలిపారు. ‘గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మంది హజరయ్యారు. గత ఏడాది 59వేల మంది వస్తే.. ఈ ఏడాది దాదాపు 75వేల మంది వచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పంపిణీ చేశాం. పోలీస్‌ సిబ్బందికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేపమందు దొరకని వారు బత్తిన కుటుంబ సభ్యుల ఇండ్ల వద్ద తీసుకోవచ్చు’ అని చెప్పారు. 


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓబీసీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బండి సంజయ్

‘హెక్టారుకు రూ. 50,000  పెట్టుబడి సాయం’

ఈనాటి ముఖ్యాంశాలు

ఆ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుంది: హైకోర్టు

‘రూ. 300 కోట్లతో ఫార్మసీ కంపెనీ’

‘రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు’

తెలంగాణ ‘నయాగరా’

అధికారి సాయంతో ఊరికి చేరిన మృతదేహం

యువతి కిడ్నాప్‌; కీలక ఆధారాలు లభ్యం..!

‘కేసీఆర్‌ వ్యాఖ్యలపై పోలీసులు ఏం చేస్తారు’

వైరల్‌.. గాంధీలో వైద్య విద్యార్థుల టిక్‌టాక్‌

తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌

మాట్లాడే పుస్తకాలు వచ్చేశాయ్‌!

తొందరొద్దు..   సరిదిద్దుకుందాం!

టీఆర్‌ఎస్‌ అరాచకాలపై పోరాడతాం : బండి సంజయ్‌

జలపాతాల కనువిందు

పెట్టుబడి సొమ్ము.. బ్యాంకర్లకే!

వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని..

సింగరేణి పార్క్‌ వద్ద కొండచిలువ హల్‌చల్‌

ఈ మిర్చిని అమ్మేదెలా..?

‘అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది పొట్టగొట్టారు’

ఎడ్లబండ్లు యాడికిపాయే! 

శ్రీరామ సాగరానికి 56ఏళ్లు

చదివింది ఏడు.. చేస్తుంది ఫ్రాడ్‌

ఎన్డీఎస్‌ఎల్‌ అమ్మకానికి బ్రేక్‌

మహిళ కడుపులో ఐదు కిలోల కణితి

‘గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌’ ఎన్నికలకు బ్రేక్‌!

కత్తిమీద సాములా మారిన సర్పంచ్‌ పదవి!

వింత వ్యాధి: నిద్ర లేకుండా 24ఏళ్లుగా..!

మరణించిన వారు వచ్చి రిజిస్ట్రేషన్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వరుణ్‌ సందేశ్‌ను క్షమాపణ కోరిన మహేష్‌

త్వరలో స్విట్జర్లాండ్‌కు ‘డిస్కోరాజా’

‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌