వరద తగ్గె.. గేట్లు మూసె

20 Aug, 2019 02:29 IST|Sakshi
సోమవారం వరద తగ్గుముఖం పట్టడంతో మూసుకున్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ గేట్లు

కృష్ణాలో క్రమంగా తగ్గుతున్న వరద ప్రవాహలు

సాక్షి, హైదరాబాద్‌ : కొన్నిరోజులుగా లక్షల క్యూసెక్కులతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వర్షాలు తగ్గడంతో బేసిన్‌లో ఎగువన ఆల్మట్టికి ఇన్‌ఫ్లో గణనీయంగా తగ్గింది. దీంతో దిగువన నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు కూడా వరద తగ్గుతుండటంతో ప్రాజెక్టుల్లో గేట్లను ఒకొక్కటిగా మూసివేస్తూ నీటి నిల్వల పెంపుదలపై అధికారులు దృష్టిసారించారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నిల్వ 129 టీఎంసీలుకాగా 120 టీఎంసీల్లో నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌లోనూ గేట్లు మూసివేసి నీటిమట్టాన్ని పెంచుతున్నారు. శ్రీశైలం జలాశయానికి సోమవారం 3.16 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తుండగా అధికారులు అవుట్‌ ఫ్లోను కూడా తగ్గించి 2.45 లక్షల క్యూసెక్కులను దిగువన సాగర్‌కు వదులుతున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 301 టీఎంసీల నీటి నిల్వ ఉండగా 4.21 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆ నీటినంతా అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంధ విద్యార్థికి అండగా హరీశ్‌

రండి..పేకాట ఆడుకోండి!

హాస్టల్‌లో పేలిన సిలిండర్‌ 

22న దివ్యాంగుల కోటా కౌన్సెలింగ్‌ 

మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయ పరిష్కారం  

విద్యుత్‌ వివాదాలు కొలిక్కి..

ఉలికిపాటెందుకు? 

మూడో విడత కౌన్సెలింగ్‌కు సై 

రిజర్వేషన్లకు లోబడే మెడికల్‌ అడ్మిషన్లు

‘హౌస్‌’ ఫుల్‌ సేల్స్‌ డల్‌

సర్కారు దవాఖానాలకు రోగుల క్యూ

నడ్డా.. అబద్ధాల అడ్డా 

‘వచ్చే నెల 4లోగా టీచర్ల నియామకాలు పూర్తి’

కవితను అడిగితే తెలుస్తుంది బీజేపీ ఎక్కడుందో!

ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కొరడా

ఈనాటి ముఖ్యాంశాలు

జేపీ నడ్డా పచ్చి అబద్ధాలకు అడ్డా : కేటీఆర్‌

మెడికల్‌ కౌన్సెలింగ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

‘పాలన మరచి గుళ్ల చుట్టూ ప్రదక్షిణలా?’

చేపల పెంపకానికి చెరువులు సిద్ధం

డిజిటల్‌ వైపు తపాలా అడుగులు

విద్యుత్‌ కష్టాలు తీరేనా.?

గడువు దాటితే వడ్డింపే..

ఫోర్జరీ సంతకంతో డబ్బులు స్వాహా..

మత్స్య సంబురం షురూ..      

ఇవేం రివార్డ్స్‌!

‘కమ్యూనిస్టు కుటుంబాల్లో పుట్టాలనుకుంటున్నారు’

సర్పంచులకు వేతనాలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో బుడి‘బడి’ అడుగులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా సభ్యులకు అవకాశాలివ్వాలి

తొమ్మిది గంటల్లో...

సంక్రాంతి బరిలో మంచోడు

కాంబినేషన్‌ రిపీట్‌

ఫొటోలతోనే నా పబ్లిసిటీ నడిచింది

థ్రిల్లర్‌కి సై