అనితను ప‌రామ‌ర్శించిన మంత్రి

3 Jul, 2019 20:38 IST|Sakshi

సాక్షి, బోథ్: పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారానికి త‌మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప‌ని చేస్తుంద‌ని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఈ స‌మ‌స్యను పరిష్కరిస్తారని అటవీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. బోథ్ మండ‌లం కోర్టా(కే) గ్రామంలో, గాయపడిన కాగ‌జ్ న‌గ‌ర్ అటవీ రేంజ్ ఆఫీసర్ అనితను మంత్రి ప‌రామ‌ర్శించారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్నివిధాలా అండ‌గా ఉంటుంద‌ని.. అధైర్యప‌డ‌వ‌ద్దని అనిత‌ను, ఆమె కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ధైర్యంగా నిల‌బ‌డి దాడిని ఎదుర్కొని, అనిత‌ త‌న వృత్తి ధ‌ర్మాన్ని నిర్వర్తించింద‌ని కొనియాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌ని, దాడి చేసిన వారిని క‌ఠినంగా శిక్షిస్తామ‌న్నారు. చ‌ట్టాన్ని అతిక్రమిస్తే ఎంత‌టి వారినైనా ఉపేక్షించేది లేద‌ని స్పష్టం చేశారు. అడ‌వుల నరికివేత‌, ఆక్రమ‌ణ‌ల వ‌ల్ల పర్యావరణం దెబ్బతింటోందని... అడ‌వుల‌ను కాపాడాల్సిన బాధ్యత మ‌నంద‌రిపై ఉంద‌ని గుర్తించాల‌న్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బోథ్ మార్కెట్ క‌మిటీ చైర్మన్ దేవ‌న్న‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ తుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత‌లు అనిల్ జాద‌వ్, మ‌ల్లికార్జున్ రెడ్డి,  జివి ర‌మ‌ణ‌, పాకాల రాంచందర్, అట‌వీ శాఖ అధికారులు ఉన్నారు.


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

రామయ్యా.. ఊపిరి పీల్చుకో 

బాలిక కిడ్నాప్‌ కలకలం 

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కాంగ్రెస్‌ సభ్యుల నిరసనకు స‍్పందించిన కేసీఆర్‌

మనకూ ‘ముంబై’ ముప్పు

‘కాంగ్రెస్‌ అనాథగా మారిపోయింది’

పట్నంలో అడవి దోమ!

ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువకులు

బైకుల దొంగ అరెస్ట్‌

కేఎంసీ వర్సెస్‌ ఎంజీఎం 

'మస్ట్‌'బిన్‌ లేకుంటే జరిమానాల దరువు

కొత్తపట్నం ఏర్పాటు ఇలా..

నీళ్లు ఫుల్‌

నగరంలోకి ఎలక్ర్టికల్‌ బస్సులు

వివాహేతర సంబంధం పెట్టుకుందని..

ద.మ.రై.. వంద రైళ్ల వేగం పెంపు..

అణచి వేసేందుకే మావోయిస్టు ముద్ర

చదువుతో పాటు.. ఉద్యోగం

మత మార్పిడి చేసిన మదర్సా నిర్వాహకుల అరెస్ట్‌

ఎట్టకేలకు ఒక్కటైన ప్రేమికులు

అత్తను చంపిన కోడలు అరెస్ట్‌

వైద్యం అందక చిన్నారి మృతి

ఎడ్లబండే 108 

గుట్టుచప్పుడు కాకుండా ..

వీళ్లు ఇక మారరు..

ఇల్లు కూలుస్తుండగా పురాతన విగ్రహాలు, పూజా సామగ్రి లభ్యం

వేలిముద్రతో ‘వెరీ ఫాస్ట్‌’

మూతపడుతున్న ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు

కనుచూపు మేర కనిపించని ‘కిరోసిన్‌ ఫ్రీ సిటీ’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..