ఓయూ మాజీ వీసీ రామకిష్టయ్య కన్నుమూత 

23 Nov, 2019 03:31 IST|Sakshi

సాక్షి, నల్లకుంట: ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత వైస్‌ చాన్సలర్‌ (వీసీ), ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌ వెదుల్ల రామకిష్టయ్య శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో కన్ను మూశారు. దీంతో నల్లకుంట విజ్ఞానపురి కాలనీలోని ఆయన నివాసంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయనకు నరేందర్, శేఖర్, రమణ, మధు నలుగురు కుమారులతో పాటు ఓ కుమార్తె సుజాత ఉన్నారు. సాయంత్రం ఫిల్మ్‌నగర్‌లోని మహా ప్రస్థానంలో రామకిష్టయ్య పార్థివ దేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. బంధు మిత్రుల అశ్రు నయనాల నడుమ ఆయన పెద్ద కుమారుడు నరేందర్‌ రామకిష్టయ్య చితికి నిప్పంటించారు.

నల్లగొండ జిల్లా మునుగోడులో 1932 అక్టోబర్‌లో జన్మించిన రామకిష్టయ్య 1996–99 వరకు ఓయూ వీసీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన భార్య రాధమ్మ కొన్నేళ్ల కిందట పరమపదించారు. రామకిష్టయ్య మృతికి సంతాపం తెలిపిన వారిలో మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తదితరులు ఉన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పంటకు ముందే ‘మద్దతు’!

 డ్రైవర్‌ మృతితో అట్టుడికిన పరిగి 

చెన్నమనేనికి హైకోర్టులో ఊరట

నిజాం నిధులు వచ్చేస్తున్నాయ్‌..! 

డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్‌: ముగ్గురి మృతి 

జొన్న కిచిడీ, రాగుల పట్టీ

సకుటుంబ కరెన్సీ ముద్రణ!

రూట్ల ప్రైవేటీకరణ నోటిఫికేషన్‌కు కసరత్తు 

అక్రమార్కులపై పీడీ పంజా!

ఆర్టీసీపై నేడు సీఎం సమీక్ష 

రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు రైట్‌ రైట్‌..

ఆ రూమర్స్‌ నమ్మొద్దు: సీపీ అంజనీ కుమార్‌

ఈనాటి ముఖ్యాంశాలు

వైరల్‌ : ప్రార్థన చేసి, గుంజీలు తీసి ఆపై..

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

మున్సిపల్‌ ఎన్నికలపై విచారణ వాయిదా

బాలాపూర్‌ సీఐపై బదిలీ వేటు

చింటూ, పింటూలు ఇప్పుడు ఎక్కడ?

చెన్నమనేనికి హైకోర్టులో ఊరట

ఆర్టీసీ సమ్మె: ట్విస్ట్‌ ఇచ్చిన జేఏసీ

వికటించిన ఐరన్‌ మాత్రలు

ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే

పాపం టెకీ.. మతిస్థిమితం కోల్పోయి..

అనాథల కోసం నిత్యం పిడికెడు బియ్యం సేకరణ

ఇక ఆస్పత్రుల్లో ‘అమృత్‌’ ఫార్మసీలు

జార్జిరెడ్డి జీవితం యువతకు స్ఫూర్తి

కర్రతో కళాఖండాలు..!

ప్రసవాల సంఖ్య పెంచాలి

కరీంనగర్‌లో ముగిసిన ఇస్రో ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందర్నీ ఏకం చేసే మాధ్యమం సినిమా

రకుల్‌ ఎటాక్‌

మోసగాళ్లు

ఓ మై గాడ్‌.. డాడీ!

మహేశ్‌బాబు రఫ్‌ ఆడేశారు

మన దగ్గర బేరాల్లేవమ్మా...: మహేశ్‌