నల్లగొండలో ఉచిత వైద్యశిబిరం

12 Jul, 2015 11:31 IST|Sakshi
నల్లగొండలో ఉచిత వైద్యశిబిరం

నల్లగొండ: గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్‌లో ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు