స్వాతంత్య్ర సమరయోధుడి మృతి   

29 Aug, 2018 13:31 IST|Sakshi
నివాళులు అర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ 

సూర్యాపేట రూరల్‌ :  మండలంలోని ఇమాం పేట గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు నాగిరెడ్డి పాపిరెడ్డి(96) మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని మంగళవారం రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి కుమారుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు నాగిరెడ్డి ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో పాటు  కుటుంబసభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

నివాళులు అర్పించిన వారిలో ఎంపీ బడుగు లింగయ్యయాదవ్, మార్కెట్‌ చైర్మన్‌ వై.వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, కట్కూరి గన్నారెడ్డి, వెన్న చంద్రారెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్, బుడిగె నవీన్, పుట్టా పుల్లారెడ్డి, సైదిరెడ్డితో పాలు పలువురు ఉన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రైతుకు నీరందించడమే ముఖ్యం

పేలిన సిలిండర్‌

స్వగ్రామానికి చేరిన చిన్నారుల మృతదేహాలు

ఒక్క నామినేషన్‌ వస్తే ఒట్టు!

‘స్మార్ట్‌’కు సారీ...ఆగిన లైసెన్సుల జారీ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దోషం ఎవరికి?

ప్రమోషన్స్‌ ఎంజాయ్‌ చేయలేను

గన్‌ టు గన్‌

వాళ్ల అంతు చూస్తా

మరో భారతీయుడు

వేసవి నుంచి వేగం