పాలన గాలికొదిలేసి విదేశీ పర్యటనలా?

11 Apr, 2015 00:38 IST|Sakshi
  • ప్రధాని మోదీపై పొన్నం ధ్వజం
  •  సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా, పాలనను గాలికొదిలేసి ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలు తిరుగుతున్నారని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. విదేశీ వ్యవహారాల మంత్రిని పక్కకు పెట్టి మరీ విదేశాలు తిరుగుతున్నారని, ఇందుకే మోదీ ప్రధాని అయినట్టుందని శుక్రవారం ఎద్దేవా చేశారు. జన్‌ధన్ యోజన, స్వచ్ఛ భారత్ తప్ప ఈ ఏడాది కాలంలో ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా ఆయన చేయలేదని విమర్శించారు. భూసేకరణ చట్టంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
     

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పదహారేళ్లకే నిండునూరేళ్లు.. 

ఛత్తీస్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

గోదారి గంగ.. ఉరకలెత్తంగ

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం 

ఉందిలే మంచి కాలం..! 

‘షీ నీడ్‌’ మంచి ఆలోచన

మన విద్యార్థులు పదిలం

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భార్యాభర్తల వివాద కేసుల విచారణ 

60 రోజుల ప్రణాళికతో..

ఛత్తీస్‌గఢ్‌ కరెంట్‌కు బ్రేక్‌! 

భారీగా ఆహారశుద్ధి పరిశ్రమలు

‘పరపతి’ పోయింది!

దేవదాస్‌ కనకాలకు కన్నీటి వీడ్కోలు

గుత్తా సుఖేందర్‌ రెడ్డి రాజీనామా

ఈనాటి ముఖ్యాంశాలు

రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం

విద్యార్థులను సురక్షితంగా తీసుకొస్తాం

అచ్చంపేటలో కోదండరామ్‌ అరెస్టు..!

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!

మాన్‌సూన్‌ టూర్‌కు ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు

సిటీలో ఇంటర్నేషనల్‌ బీర్‌ డే

వాన నీటిని ఒడిసి పట్టేందుకు..

వాన వదలట్లే!

మహానగరంలో సాధారణం కంటే తగ్గిన వర్షపాతం

'చెట్టు పడింది..కనపడటం లేదా'

స్వీట్‌ హౌస్‌లోకి దూసుకెళ్లిన కారు

కొత్త మున్సిపాలిటీల్లో పట్టాలెక్కని పాలన

గాంధీ మనవరాలిని కలిసిన కుప్పురాం

రోడ్లపై గుంతలు పూడుస్తున్నాం

వధువుకు ఏదీ చేయూత?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం

ఆర్‌డీఎక్స్‌ బాంబ్‌ కాదు!

ప్రేమతో...!

ఆమిర్‌ వర్సెస్‌ సైఫ్‌