‘సీఎం మానవీయతకు ప్రతీకలే గురుకులాలు’

16 Sep, 2019 03:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల స్థాపనలో సీఎం కేసీఆర్‌ మానవీయ కోణాన్ని గంగుల ఆవిష్కరించారు. దేశంలో మరెక్కడాలేని విధంగా బీసీలకోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు బీసీల బతుకుల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. మంత్రి ప్రసంగానికి సభ్యులు తమ చప్పట్లతో హర్షాతిరేకాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో బీసీ బిడ్డలకోసం ఏర్పాటయిన గురుకులాలు సీఎం గారి మానవత్వానికి నిదర్శనాలన్నారు. మంత్రిగా గంగుల తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. ‘అధ్యక్షా... ఒక బీసీ బిడ్డగా గురుకులాలకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం నా అదృష్టం. సీఎం నిర్ణయం కారణంగానే 19గా ఉన్న గురుకులాలు, తెలంగాణ ఏర్పడిన తర్వాత 261కి పెరిగాయి. సభ్యులు ఎగ్గె మల్లేశం, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నలకు గంగుల బదులిచ్చారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: సీఎం కేసీఆర్‌

గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికం

కడక్‌నాథ్‌కోడి @1,500 

వీసాల పేరిట రూ.3 కోట్లకు టోకరా  

చేరికలకిది ట్రైలర్‌ మాత్రమే..  

ప్రజాతెలంగాణ కోసం మరో ఉద్యమం 

మరో పదేళ్లు నేనే సీఎం

దేశాన్ని సాకుతున్నాం

ఈనాటి ముఖ్యాంశాలు

‘ప్రభుత్వం స్పందిచకపోతే కాంగ్రెస్‌ పోరాటం’

బతికి ఉన్నన్ని రోజులూ టీఆర్‌ఎస్‌లోనే: ఎమ్మెల్యే

అభివృద్ధి కోసమే అప్పులు.. నిజాలు తెలుసుకోండి : కేసీఆర్‌

మూడెకరాలు ముందుకు

మేము తప్పు చేయం.. యురేనియంపై కీలక ప్రకటన

అక్కడ చదివొచ్చి.. ఇక్కడ ఫెయిల్‌ అవుతున్నారు..!

రోడ్డుపై గేదెలను కట్టేసినందుకు జరిమానా

కింద పెద్దవాగు.. పైన కాకతీయ కాలువ..

విద్యార్థినిలకు డ్రెస్‌ కోడ్‌.. కాలేజీ తీరుపై ఆందోళన

వరద కాలువలో చేపల పెంపకం!

అక్రమ కట్టడం కూల్చిందెవరు..? 

కీలక నేతలంతా మావెంటే.. 

సెలవు రోజున విధులకు హాజరు

హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ

మద్యంలోకి రియల్‌

హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

కలెక్టరేట్‌ ఎదుట పంచాయితీ సెక్రటరీల బైఠాయింపు

విషయం తెలియక వెళ్లాను

పైన రక్షణ.. కింద మాత్రం సమస్యలు!

ఎవరిపై కేసు పెట్టాలి: జగ్గారెడ్డి

‘గురుకుల’ సీట్లను పెంచండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మార్షల్‌ నచ్చితే నలుగురికి చెప్పండి

భయపెడుతూ నవ్వించే దెయ్యం

లేడీ సూపర్‌స్టార్‌

నవ్వులే నవ్వులు

గద్దలకొండ గణేశ్‌... రచ్చ రచ్చే

శ్రీముఖి.. అవకాశవాది : శిల్పా