విజయ్‌ " స్వచ్ఛ" బ్రాండ్‌

10 Aug, 2019 09:24 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నీటి సంరక్షణ, ‘స్వచ్ఛ’ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు సినీ హీరో విజయ్‌ దేవరకొండ జీహెచ్‌ఎంసీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని కమిషనర్‌ దానకిశోర్‌ తెలిపారు. ఇందుకు ఆయన ముందుకొచ్చారని పేర్కొన్నారు. ‘సాఫ్‌ హైదరాబాద్‌–షాన్‌దార్‌ హైదరాబాద్‌’, వాక్‌ (వాటర్‌ లీడర్‌షిప్‌ అండ్‌ కన్జర్వేషన్‌ అలయెన్స్‌)ల నిర్వహణపై శుక్రవారం జలమండలి కార్యాలయంలో యూసీడీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘సాఫ్‌ హైదరాబాద్‌–షాన్‌దార్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమాన్ని నగరవ్యాప్తంగా ఏడాది పాటు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రోజుకు 4,700లకు పైగా మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందన్నారు. గ్రేటర్‌లో ప్రతిరోజు 16కోట్ల లీటర్ల నీరు వృథాగా పోతోందన్నారు. అడిషనల్‌ కమిషనర్లు శ్రుతి ఓజా, సిక్తా పట్నాయక్, జలమండలి ఈడీ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక సీజ్‌!

నీళ్లు ఫుల్‌

బరి తెగించిన కబ్జాదారులు

‘ఫంక్షన్‌’ టైమ్‌లో టెన్షన్స్‌ రానీయద్దు!

ఆటో ఒకటి – చలాన్లు 62

అరెరె.. పట్టు జారె..

ఫిదా దౌడ్‌ లదాఖ్‌ రైడ్‌

పాత వాటాలే..

సాగు కోసం సాగరమై..

అయ్యో..మర్చిపోయా..

ఓయూ ఆధ్వర్యంలోనే పీజీ ప్రవేశాలు 

‘వాహనాలకు జీపీఎస్,సీసీ కెమెరాలు తప్పనిసరి’ 

లక్ష్మి.. సరస్వతి.. పార్వతి.. 

జూడాల సమ్మె విరమణ 

‘రిటర్న్‌లపై’ ప్రచార రథాలు 

దైవదర్శనానికి వెళుతూ..

ప్రతిభకు పట్టం.. సేవకు సలాం!

ఈనాటి ముఖ్యాంశాలు

మొక్కే కదా అని పీకేస్తే.. కేసే!

‘ఆగస్టు 15ను బ్లాక్‌ డేగా పాటించాలి’

మున్సిపల్‌ ఎన్నికలకు తెలంగాణ సర్కార్‌ సై

ఆదివాసీ వేడుకలు; ఎమ్మెల్యే సీతక్క సందడి..!

బీజేపీలోకి మాజీ ఎంపీ; కేసీఆర్‌పై విమర్శలు

పొలం గట్లపై కలెక్టర్‌ దంపతులు

పెద్దపల్లి పురపోరుకు బ్రేక్‌! 

ప్రతిభకు 'ఉపకార వేతనం'

పొలం బాట పట్టిన విద్యార్థినిలు

ఆదిలాబాద్‌లో ప్రగతి బాట ఏది.?

రైతుల దీక్ష; భోరున ఏడ్చిన తహసీల్దార్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌