తెలంగాణ విద్యార్థికి భారీ ప్యాకేజీ

2 Oct, 2019 21:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : క్యాంపస్‌ సెలక్షన్‌లో తెలంగాణ విద్యార్థిని భారీ ఆఫర్‌ వరించింది. గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ,  కంప్యూటర్ సైన్స్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న అంకరిగారి బోడ రోహన్‌.. ఏడాదికి రూ.41.6 లక్షల వేతనం గల ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన రోహన్‌ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. అతని తండ్రి శ్రీనివాస్‌ వ్యాపార రంగంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థలో ఉద్యోగం పొందడం ఆనందంగా ఉందని రోహన్‌ అన్నాడు. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పారిశ్రామిక పాలసీలో దేశానికే తెలంగాణ ఆదర్శం: కేటీఆర్‌

ఈనాటి ముఖ్యాంశాలు

సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

తెలంగాణలో కొత్త మద్యం పాలసీ

ఈఎస్‌ఐ స్కాం; వెలుగులోకి కీలక అంశాలు!

హుజూర్‌నగర్‌లో గెలిచేది పద్మావతినే..

అందుకే బీజేపీలో చేరుతున్నా : వీరేందర్‌ గౌడ్‌

మరో మూడు వారాలు వర్ష గండం

పోలీస్ అకాడమీ  డైరెక్టర్ హాట్ కామెంట్స్.. 

టెక్నికల్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌

నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ ఆత్మహత్య

సొంతింటికి గ్రహణం!

మాట కలిపి మాయ చేస్తారు

సీఎంతో మాట్లాడి అవసరమైన నిధులు

లక్ష్యం చేరని చంద్రఘడ్‌ ఎత్తిపోతల పథకం

భార్యాభర్తలపై సినిమాలు, సీరియళ్ల ప్రభావం

గిరి దాటని ‘ఖాకీ’లు

ఇన్నాళ్లకు మోక్షం.. సత్ఫలితాలిస్తున్న పవర్‌ వీక్‌

హార్మోనికా లవర్స్‌కి పదేళ్లు

సర్వం ‘మహిళ’మయం...

గాంధీ జయంతి రోజు మటన్‌ విక్రయం

దేశంలోనే ‘హరితహారం’ సరికొత్త రికార్డు

అదిగో సమ్మె... ఇదిగో బస్సు!

కొత్త జెడ్పీ.. నిధుల బదిలీ ఎలా?

ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు..

వాస్తు దోషం..! సీఐ పోస్టు ఖాళీ

దత్తతకు చట్టబద్ధత కరువు..

కాళేశ్వరంతో జీవనదిగా హల్దీవాగు

‘మంకీ గన్‌’తో కోతులు పరార్‌

'స్వచ్ఛ’ ర్యాంకులు: వరంగల్ 51, కాజీపేట స్టేషన్‌ 67

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: ​​​​​​​శివజ్యోతికి దూరంగా ఉంటే బెటరేమో!

‘బాంబ్‌’లాంటి లుక్‌తో అదరగొట్టిన లక్ష్మీ!

నాగార్జునతో తేల్చుకుంటానన్న శ్రీముఖి!

‘బిగ్‌బాస్‌’పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు

తమన్నా కాదిక.. ‘సైరా’ లక్ష్మి

బిగ్‌బాస్‌: ఆ నలుగురిలో గెలిచేదెవరు?