బోనాల శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ 

20 Jul, 2020 01:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడం ద్వారా ప్రజలు ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని, మహంకాళి కృపతో త్వరలోనే కరోనా మహమ్మారి అంతం అవుతుందని అభిలషించారు. కాగా, బోనాల సందర్భంగా గవర్నర్‌ రాజ్‌భవన్‌లో ప్రత్యేక పూజలు చేశారు. 

మరిన్ని వార్తలు