ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

5 Dec, 2015 14:18 IST|Sakshi
టేకులపల్లి:  ఖమ్మం జిల్లా టేకులపల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం ధాన్యం కొనుకోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు సొసైటీ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్‌రాజు, సొసైటీ సీఈవో ప్రేమాచారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డెరైక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
 
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా