గురుకులంలో టెన్షన్‌ టెన్షన్‌..

30 Aug, 2019 11:35 IST|Sakshi
విద్యార్థినితో మాట్లాడుతున్న కలెక్టర్‌

ఐరన్‌ మాత్రలు వికటించి.. 57 మందికి అస్వస్థత

సాక్షి, ఆదిలాబాద్‌రూరల్‌ :ఐరన్‌ మాత్రలు వికటించి.. 57 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆదిలాబాద్‌ అనుకుంట మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాలలో గురువారం వెలుగు చూసింది. మండల వైద్యాధికారి రోజారాణి విద్యార్థులకు పాఠశాలలో పరీక్షలు నిర్వహించారు.  పాఠశాలలో 400 మంది విద్యార్థినులు చదువకుంటున్నారని, గురువారం అల్పాహారం చేసి.. ఐరన్‌ మాత్రలు వేసుకున్నారని, మధ్యాహ్నం కొందరు వాంతులు చేసుకున్నారని, తల తిప్పుతున్నట్లు అనిపిస్తోందని చెప్పగా.. వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించామన్నారు. 57మంది విద్యార్థినుల్లో 40 మందికి తీవ్ర అస్వస్థత ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందు, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌ రెడ్డి, గురుకుల పాఠశాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ గోపీచంద్‌ పరిస్థితిని సమీక్షించారు. 


వాంతులు చేసుకుంటున్న విద్యార్థిని 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

40 ఏళ్లుగా 'ఆ' గ్రామంలో ఒకే గణేశుడు

'గుట్ట'కాయ స్వాహా!

క్షణం ఆలస్యమైనా.. శవమయ్యేవాడే!

ఇష్టారాజ్యంగా కెమికల్‌ వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలు

ప్రభుత్వ ఆస్పత్రిలో పార్కింగ్‌ దోపిడీ

ఆపరేషన్‌ అనంతగిరి..!

ఎంత ముందుచూపో!

క్రస్ట్‌గేట్ల ద్వారా లీకేజీలు!

‘భవిత’కు భరోసా ఏదీ?

అన్నదాతకు ‘క్రెడిట్‌’ 

అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వద్దు 

మంత్రి పదవి భిక్ష కాదు

ఫేస్‌బుక్‌ మర్డర్‌

రైతుల కోసం ఎంతైనా వెచ్చిస్తాం! 

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇపుడొక లెక్క!

విద్యార్థులు చెడు దారిలో వెళ్లడానికి వారే కారణం

మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

40 శాతం మందికి రైతు బంధు అందలేదు

హైటెక్స్‌లో అక్వా ఎగ్జిబిషన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఇది ట్రైలరే.. అసలు సినిమా ముందుంది’

కలకలం రేపుతున్న శ్రీ హర్షిణి హత్య

గడ్కరీని కలిసిన టీఆర్‌ఎస్‌ నేతలు

‘అందుకే కేంద్రానికి డీపీఆర్‌లు ఇవ్వడం లేదు’

జొమాటో, స్విగ్గీల్లో..ఇలా ‘వేటే’శారు..

ఈ పార్కులో వారికి నో ఎంట్రీ

తకదిం'థీమ్‌'

మేకలకు ఫైన్‌

ప్రాణం తీసిన భయం..

కరివెన రిజర్వాయర్ పరిశీలించిన సీఎం కేసీఆర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మెగాస్టార్‌ను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

మళ్లీ ముంబై