ఉస్మానియాలో గుట్కా, సిగరెట్‌లపై నిషేధం

26 Jul, 2018 08:16 IST|Sakshi

అఫ్జల్‌గంజ్‌: ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో సిగరెట్, గుట్కా, తంబాకు, పాన్‌మాసాలలను నిషేధిస్తూ ఆస్పత్రి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్‌ నాగేందర్‌ బుధవారం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణంగా తనిఖీ చేయాలని సూచించారు. అటెండెంట్లు ఆస్పత్రిలో వచ్చి సిగరెట్‌ తాగడం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తక్షణమే వీటిపై నిషేధం అమలు చేయాలని అన్ని శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో  సెక్యూరిటి మేనేజర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు.  రోగులు వారి అటెండర్లకు చెందిన లగేజీలు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువులను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్తంభించిన వైద్య సేవలు

చూస్తే.. ‘ఫ్లాట్‌’ అయిపోవాల్సిందే!

నెలకు సరిపడా మందులు ఒకేసారి

విద్యాహక్కు చట్టం అమలు తీరును వివరించండి

కేటీఆర్‌ చొరవతో సౌదీ నుంచి రాష్ట్రానికి..

పార్ట్‌–బీ తంటా.. ఈ రైతులకేదీ ఊరట! 

కేరళలో ఎస్కేప్‌... శంషాబాద్‌లో అరెస్టు! 

25న రాష్ట్రవ్యాప్తంగా ధర్నా 

పరిహారమివ్వకుండా భూములెలా తీసుకుంటారు? 

రైతుబంధుకు ‘సీలింగ్‌’!

సీనియర్లు వర్సెస్‌ జూనియర్లు 

ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

విద్యార్థులకు త్వరలో ఆన్‌లైన్‌ టీసీలు!

గోదావరి గరిష్ట వినియోగం

ఎదిగినకొద్దీ ఒదిగుండాలి!

‘రిటైర్మెంట్‌’ పెంపు.. ఐఆర్‌పై చర్చ

22 లేదా 23న నైరుతి..

ఒక్క క్లిక్‌తో న్యూస్‌ రౌండప్‌..

ఏసీబీ వలలో బొల్లారం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

హస్తినలో రాజగోపాల్‌రెడ్డి.. కీలక వ్యాఖ్యలు

దాని కోసమే పార్టీలు మారుతున్నారు: మాజీ ఎమ్మెల్యే

కేటీఆర్‌ చొరవ.. 39 మందికి విముక్తి

ఘనంగా ఓయూ 80వ స్నాతకోత్సవం

రాజగోపాల్‌రెడ్డి ఏం మాట్లాడాడో నేను చెప్పను..

జల దోపిడీల

దుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్‌

ఘనపురం.. దయనీయం

కౌలు రైతులపై కరుణేదీ!

ఆర్టీఏలో..అలజడి!

అభివృద్ధికి పెద్దపీట వేస్తా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాజా నరసింహా

ఆ నమ్మకంతోనే కల్కి విడుదల చేస్తున్నాం

పచ్చడి తిని ఆఫీసుకెళ్లారు

నిర్మాతల మండలి ఎన్నికలు వద్దు

సింహానికి మాటిచ్చారు

యువతకు దగ్గరయ్యేలా...